Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
TTD News: ఆచారాలకు తిలోదకాలిస్తున్న టీటీడీ.. కొప్పెర గ్రామస్తుల ఆవేదన
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
Residents of Koppera village alleged that TTD officials have stopped a long-standing tradition of granting special darshan to 30-40 families, reducing it to only six people since 2024.
The villagers stated they will escalate the issue to Chief Minister Chandrababu Naidu if the previous custom is not restored.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
ధర్మో రక్షతి రక్షిత: అనే వేదోక్తి ప్రకారం, మనం ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మమే మనల్ని సర్వకాలాలూ కాపాడుతుంది. ప్రతి దేవాలయానికి ఆచారాలు.. సంప్రదాయాలు ఉంటాయి. వాటిని కచ్చితంగాపాటించి తీరాల్సిందే.. కాని తిరుమల వెంకన్న ఆలయాలనికి చాలా ఆచారాలు ఉన్నాయి. తిరుమల ఆచారాలను టీటీడీ అధికారులు కొప్పెర గ్రామస్తులు మండి పడ్డారు.
కొప్పెర గ్రామస్తులకు ఆనవాయితీగా 1821 జూలై 25 నుండి కొప్పెర ఉండి శ్రీవారికి ఇచ్చే పద్ధతిని కొనసాగిస్తున్నారు. ఈ గ్రామానికి చెందిన 30 నుంచి 40 మందికి స్వామి వారి ప్రత్యేక దర్శనాన్ని కల్పించేలా సంప్రదాయం కూడా ఉంది. అయితే 2024 నుంచి ఈ ఆనవాయితీని కాదని కేవలం ఆరుగురికి మాత్రమే టీటీడీ అధికారులు దర్శన ఏర్పాట్లు చేస్తున్నారు. కొప్పెర కుటుంబాలకు చాలా మంది ఆడబిడ్డలున్నారని.. వారికి స్వామి దర్శనం కలిగించకపోతే ఎలా అని టీటీడీ అధికారులు కొప్పెర గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. చాలా తరాల నుంచి అష్టలక్ష్మి గంగాళాన్ని ఇస్తున్నామన్నారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)