Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
తుక్కుగూడలో మాక్ ప్రాజెక్ట్స్ విల్లాలు
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
మాక్ ప్రాజెక్ట్స్ హైదరాబాద్‌లోని తుక్కుగూడ సమీపంలో శ్రీశైలం హైవే కారిడార్‌లో ‘మాక్ ఫెర్న్, మాక్ ప్రైమ్’ పేరిట రెండు లగ్జరీ గేటెడ్ విల్లా ప్రాజెక్టులను ప్రారంభించింది.
ఈ ప్రాజెక్ట్‌లకు TG RERA ID: P02400010645 ఉందని సంస్థ తెలిపింది.
సంస్థ ఎండీ డాక్టర్ నవాబ్ మీర్ నాసిర్ అలీఖాన్ మాట్లాడుతూ ప్రస్తుతం రెండు ప్రాజెక్ట్‌లు నిర్మిస్తున్నామని, అందులో ఫెర్న్ విల్లాస్, ప్రైమ్ రోజ్‌వుడ్ విల్లాస్ ఉన్నాయని అన్నారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్, నవంబర్ 21: ప్రముఖ హైదరాబాదీ రియల్టీ సంస్థ మాక్ ప్రాజెక్ట్స్.. తుక్కుగూడ, మహేశ్వరం సమీపంలోని శ్రీశైలం హైవే కారిడార్‌లో ‘మాక్ ఫెర్న్, మాక్ ప్రైమ్’ పేరిట ప్రశాంతతకు, ఆరోగ్యకరమైన జీవనశైలికి అనుగుణంగా లగ్జరీ గేటెడ్ విల్లా కమ్యూనిటీ ప్రాజెక్టులను ప్రారంభించింది. ఈ ప్రాజెక్ట్‌కు TG RERA ID: P02400010645 ఉన్నదని సంస్థ తెలిపింది. సంస్థ ఎండీ డాక్టర్ నవాబ్ మీర్ నాసిర్ అలీఖాన్ మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం రెండు ప్రాజెక్ట్‌లు నిర్మిస్తున్నాం. 15 ఎకరాల్లో 109 ప్రీమియం 4 బెడ్రూమ్ G+2 విల్లాలతో ఫెర్న్ విల్లాస్ ఒకటి. 38 బుటిక్ G+2 విల్లాలతో ప్రైమ్ రోజ్‌వుడ్ విల్లాస్ మరొకటి’ అన్నారు.
This is Namasthe Telangana’s reporting. Read it where it was published.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)