Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
తుక్కురేగొట్టిన సీఫెర్ట్.. భారత్‌పై న్యూజిలాండ్ ఘన విజయం
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
New Zealand won the fifth and final T20I match against India by seven wickets in Hamilton, successfully chasing down a target of 192 runs.
Despite this loss, India won the five-match T20I series 3-2 to claim the series trophy.
New Zealand opener Devon Conway (93 runs) was dropped on 13 runs, and Glenn Phillips (65 not out) anchored the chase.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
IND vs NZ: హమిల్టన్ వేదికగా జరిగిన చివరి టీ20 పోరులో న్యూజిలాండ్ 7 వికెట్ల తేడాతో భారత్‌పై ఘన విజయం సాధించింది. 192 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్.. కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి మరో 2 ఓవర్లు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది. ఈ ఓటమితో టీమిండియా నిరాశపరిచినప్పటికీ, ఐదు మ్యాచ్‌ల ఈ టీ20 సిరీస్‌ను భారత్ 3–2 తేడాతో కైవసం చేసుకుని సిరీస్ ట్రోఫీని ముద్దాడింది.
13 రన్స్ వద్ద క్యాచ్ డ్రాప్.. సెంచరీ మిస్ చేసుకున్న టీమ్ సీఫెర్ట్: 192 పరుగుల భారీ ఛేదనలో న్యూజిలాండ్ ఓపెనర్ టీమ్ సీఫెర్ట్ (93 పరుగులు) చెలరేగి ఆడాడు. మ్యాచ్ ఆరంభంలోనే కేవలం 13 పరుగుల దగ్గర అతనికి క్యాచ్ డ్రాప్ రూపంలో లైఫ్ లభించగా.. దాన్ని పూర్తిగా ఉపయోగించుకున్న సీఫెర్ట్ భారత బౌలర్లను కకావికలం చేశాడు. కొద్దిలో సెంచరీ మిస్ చేసుకున్నప్పటికీ జట్టు విజయానికి బలమైన పునాది వేశాడు. అతనికి తోడుగా గ్లెన్ ఫిలిప్స్ (65 పరుగులు)* హాఫ్ సెంచరీతో నాటౌట్‌గా నిలవగా, డారిల్ మిచెల్ (29) ఉపయోగకరమైన ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలిపించారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)