Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
తుంగతుర్తిలో ప్రమాదకరంగా డ్రైనేజ్ పైపులు
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
Locals in Tungaturthi are expressing severe frustration over drainage pipes left on the main road for six years, causing traffic issues and accidents, particularly at night.
Residents allege that officials, the village sarpanch, and contractors have ignored the issue.
They are demanding immediate removal of the pipes or completion of the stalled construction work to prevent further injuries.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
– ప్రమాదాలకు గురవుతున్న ప్రజలు, వాహనదారులు
తుంగతుర్తి, అక్టోబర్ 28 : తుంగతుర్తి మండల కేంద్రంలోని మెయిన్ రోడ్డుపై గత కొన్నేండ్లుగా పెద్ద కాంక్రీట్ మోరీలు (సిమెంట్ డ్రైనేజీ పైపులు) వాహనదారులకు, స్థానికులకు . డ్రైనేజీ నిర్మాణ పనుల కోసం తెచ్చి వేసిన ఈ సిమెంట్ పైపులను రోడ్డు పక్కన పడేసి ఆరు సంవత్సరాలు గడుస్తున్నా అధికారులు గానీ, గ్రామ సర్పంచ్, కాంట్రాక్టర్ గానీ పట్టించుకోవడం లేదని స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన రహదారిపై నిత్యం వేలాది వాహనాలు, కాలినడకన వెళ్లే బాటసారులు ప్రయాణిస్తుంటారు. రోడ్డులో సగం భాగాన్ని ఆక్రమించేలా ఈ పైపులు పడేయడంతో తీవ్ర ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)