Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Tummala: పంట విరామం ప్రకటించలేదు
By Eenadu1 min read at Eenadu
In brief
Agriculture Minister Tummala Nageswara Rao stated that the state government has not declared a crop holiday and urged farmers to select crops based on local conditions.
He criticized the opposition for spreading false propaganda regarding the crop holiday and announced that alternative crop seeds were distributed to farmers on subsidy.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
విపక్షాలది దుష్ప్రచారం: మంత్రి తుమ్మల
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వం పంట విరామం (క్రాప్ హాలిడే) ప్రకటించలేదని, రైతులు తమ ప్రాంత పరిస్థితులకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకోవాలని సూచిస్తుంటే.. దీనిపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని రాష్ట్ర వ్యవసాయమంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఎల్నినో పరిస్థితుల దృష్ట్యా ఆరుతడి, సమీకృత పంటల సాగును ప్రోత్సహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం సచివాలయంలో తమ శాఖపై నిర్వహించిన సమీక్షలో మంత్రి మాట్లాడుతూ.. ‘నీటి కొరత కారణంగా రైతులు నష్టపోయే పరిస్థితి రాకూడదనే ఉద్దేశంతోనే ప్రత్యామ్నాయ పంటలు వేయాలని కోరుతున్నాం. శాస్త్రవేత్తలు, అధికారులు రైతులకు అందుబాటులో ఉంటూ…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)