Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
తుమ్మిడి హెట్టి కట్టి ఉంటే ఈ పరిస్థితి వచ్చేదా..కేసీఆర్ తుగ్లక్ నిర్ణయాల వల్లే కాళేశ్వరం కుంగింది : మంత్రి వివేక్
By V6 Velugu||3 min read at V6 Velugu
In brief
Irrigation Minister Vivek Venkataswamy alleged that former CM KCR's 'Tughlaq' decisions and corruption led to the failure and sinking of the Kaleshwaram project.
He claimed that completing the Tummidi Hatti project during the previous BRS government would have mitigated the current drought.
He also dismissed BRS allegations against the Congress government as false propaganda to hide past mistakes.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్, వెలుగు: పదేండ్లలో ప్రాణహితపై గత బీఆర్ఎస్ సర్కారు తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు కట్టి ఉంటే అసలు ఈ కరువు వచ్చేదే కాదని మంత్రి వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యానికి, మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడానికి మాజీ సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలే కారణమని ఆరోపించారు. కేవలం కోసమే ప్రాజెక్టును రీడిజైన్ చేసి ధ్వంసం చేశారని ఫైర్అయ్యారు. శనివారం సెక్రటేరియట్లో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డితో కలిసి వివేక్ మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం బ్యారేజీలు, నీటి ఎత్తిపోతలపై కాంగ్రెస్ ప్రభుత్వం మీద బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న…
గతంలో దివంగత నేత గడ్డం వెంకటస్వామి (కాకా) విజ్ఞప్తి మేరకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును రూ.11 వేల కోట్ల అంచనాతో ప్రారంభించారని మంత్రి వివేక్ గుర్తుచేశారు. ‘‘ఆనాడే తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టును పూర్తి చేసి ఉంటే.. ఈ రోజు ఎల్‌నినో ప్రభావం వల్ల వచ్చిన కరువుతో తెలంగాణ రైతులకు పెద్దగా నష్టం ఉండేది కాదు. కానీ కేసీఆర్ నాలుగు పుస్తకాలు చదివి తానేదో గొప్ప ఇంజనీర్ లా ఫీలయ్యారు. నిపుణుల మాటలను పట్టించుకోకుండా రీడిజైనింగ్ పేరిట తుగ్లక్ నిర్ణయాలు తీసుకున్నారు. కేవలం వేల కోట్ల రూపాయల కమీషన్లు దండుకోవడానికి నిర్మాణాలు చేపట్టి ప్రాజెక్టును నిలువునా ముంచేశారు. రూ.20…
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)