Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
తుమ్మిడి హెట్టి పై ఇవాళ (అక్టోబర్ 25న) మహారాష్ట్రకు సీఎం రేవంత్
By V6 Velugu||1 min read at V6 Velugu
In brief
Chief Minister Revanth Reddy and Minister Uttam Kumar Reddy are scheduled to meet Maharashtra Chief Minister Devendra Fadnavis in Mumbai on Monday to discuss the Tummidi Hatti barrage project.
The Telangana government aims to persuade Maharashtra to increase the proposed height of the barrage from 148 meters to 150 or 152 meters, citing technical studies showing minimal land submergence.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్, వెలుగు: తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుపై మరో కీలక అడుగు పడింది. మహారాష్ట్రతో మన ప్రభుత్వం మరో రౌండ్ చర్చలకు సిద్ధమైంది. ఆ రాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌తో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ కానున్నారు. సోమవారం ముంబైలో జరగనున్న ఈ సీఎంల స్థాయి సమావేశానికి ఆదివారం సాయంత్రం ప్రత్యేక విమానంలో ముంబై బయల్దేరి వెళ్లనున్నారు. ఈ ఉన్నత స్థాయి సమావేశం నేపథ్యంలో అధికారులు పూర్తిస్థాయి టెక్నికల్ రిపోర్టులను సిద్ధం చేశారు. తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీని గతంలో కుదిరిన ఒప్పందం ప్రకారం 148 మీటర్ల ఎత్తుతో నిర్మిస్తే తెలంగాణకు చేకూరదని ఇప్పటికే తేల్చారు. 148 మీటర్ల…
మహారాష్ట్ర ప్రధానంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నది తమ భూభాగంలో ముంపు సమస్యపైనే. కానీ, పుణెకు చెందిన ప్రముఖ సంస్థ ‘సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్’ క్షేత్రస్థాయిలో నిర్వహించిన టెక్నికల్ స్టడీ రిపోర్టులను తెలంగాణ ప్రభుత్వం మహారాష్ట్ర ప్రభుత్వం ముందు పెట్టనుంది. బ్యారేజీని 152 మీటర్ల ఎత్తుతో నిర్మించినప్పటికీ మహారాష్ట్ర పరిధిలో ఒక్క గ్రామం కూడా ముంపునకు గురికాదని వివరించనుంది. 2,300 నుంచి 2,500 ఎకరాల అటవీ భూమి మాత్రమే ముంపునకు గురవుతుంది. అదే 150 మీటర్ల ఎత్తు పెడితే ముంపు విస్తీర్ణం 1,000 ఎకరాల లోపే పరిమితమవుతుంది. గతంలో అంగీకరించిన 148 మీటర్లకే దాదాపు 1,150 ఎకరాలు ముంపునకు…
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)