Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
తుఫాన్ బాధిత రైతులను ఆదుకోవాలి
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
BRS parliamentary party leader Vadde Rajasekhara Reddy demanded an immediate comprehensive survey and compensation for farmers in Khammam and Bhadradri Kothagudem districts affected by successive cyclones, which destroyed thousands of acres of crops including paddy, chili, and cotton.
He criticized the state ministers for neglecting the development and welfare of the undivided district and proposed a compensation of Rs.
50,000 per acre for affected farmers.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
ఖమ్మం, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): అర్నబ్, మురసు వరుస తుఫాన్ల కారణంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో వేలాది ఎకరాల్లో వరి, మిర్చి, పత్తి, ఉద్యాన పంటలు కో ల్పోయి ఉన్నారని, ప్రభుత్వం వెంటనే సమగ్ర సర్వే చేయించి నష్టపరిహారం చెల్లించాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు వద్దిరాజు రవిచంద్ర డిమాండ్ చేశారు. శనివారం ఖమ్మంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో సత్తుపల్లి మాజీ ఎమ్మె ల్యే సండ్ర వెంకటవీర య్య, జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్రాజుతో కలిసి మీడియాతో మాట్లాడారు.
ఖమ్మం జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నా ఉమ్మడి జిల్లాకు చేసిన మేలేమిటో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. మంత్రులు భట్టి విక్రమార, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లా అభివృద్ధిని, ప్రజా సంక్షేమాన్ని ఏ మాత్రం పట్టించుకోవడం లేద ని విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే సండ్ర మాట్లాడుతూ.. తుఫాన్ వల్ల 32 వేల ఎకరాలపైగా నష్టం జరిగిందని, వెంటనే రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లింగాల కమల్రాజు మాట్లాడుతూ.. పంట నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరానికి రూ.50 వేల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
This is Namasthe Telangana’s reporting. Read it where it was published.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)