Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
త్వరలోనే రాజమౌళి హాలీవుడ్ ఎంట్రీ..!
By V6 Velugu||1 min read at V6 Velugu
In brief
S.S.
Rajamouli announced his upcoming entry into Hollywood during the 50th São Paulo International Film Festival in Brazil, where he discussed the offers he has received since the success of 'RRR'.
He stated his dream is to direct at least one film in Hollywood and that he will consider future offers after completing his current project, 'Vaarasaa'.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టిన రాజమౌళి.. త్వరలో హాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. బ్రెజిల్లో నిర్వహించిన 50వ సావో పాలో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొన్న రాజమౌళి.. తనకు హాలీవుడ్ నుంచి వచ్చిన ఆఫర్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా విజయం తర్వాత తనకు హాలీవుడ్ నుంచి పలు ఆఫర్లు వచ్చాయని చెప్పిన ఆయన.. అక్కడ కనీసం ఒక్క సినిమానైనా డైరెక్ట్ చేయాలన్నది తన డ్రీమ్ అని వెల్లడించారు.
‘నాకు హాలీవుడ్ నుంచి చాలా ఆఫర్స్ వచ్చాయి. అక్కడి వర్కింగ్ స్టైల్, సినిమా మేకింగ్ అద్భుతంగా ఉంటుంది. అక్కడ నేను నేర్చుకోవాల్సింది చాలాఉంది. అందుకు ఒక్క సినిమా అయినా అక్కడ చేయాలనుకుంటున్నా’ అని చెప్పారు. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత హాలీవుడ్ ఆఫర్స్ రావడం, అప్పటికే ‘వారణాసి’ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ మొదలవడంతో కుదరలేదని చెప్పారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)