Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Two students die | ప్రాణాలు తీసిన సెలవుల సరదా.. క్వారీ గుంతలో పడి ఇద్దరు విద్యార్థులు మృతి
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
According to police and locals, two students drowned in a quarry pit in Shamirpet on Sunday while washing plates after a picnic with friends.
Three others survived the incident, which occurred in the Jawaharnagar police station limits in Medchal-Malkajgiri district.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
శామీర్ పేట్ : ఆదివారం సెలవు రోజును ఆనందంగా గుడుపుదామునుకున్న ఆ విద్యార్థులకు అదే చివరి రోజుగా మారింది. సరదగా స్నేహితులతో గడుపదామని బయటకెళ్లిన విద్యార్థులు విగతజీవులుగా మారడం పలువురిని కంటతడిపెట్టించింది. సరదా కోసం బయటకి వెళ్లిన విద్యార్థుల్లో ఇద్దరు నీట మునగగా.. మరో ముగ్గురు ప్రాణాలతో బయట పడ్డారు. ఈ విషాదకర సంఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. యాప్రల్ ప్రాంతానికి చెందిన రోహిత్ (18), సీవీఆర్ కాలేజీలో చదువుతున్న సయాన్ (18) సీఎంఆర్ కాలేజీలో చదువుతున్న రక్షిత్, పియూష్…
ఉదయం భోజనం తరవాత పక్కనే ఉన్న క్వారీ గుంతలో ప్లేట్స్ కడగడానికి వెళ్లి ప్రమాదవశత్తు ఇద్దరు నీట మునిగి మృత్యువాత పడ్డారు. సమాచారం అందుకున్న జవహర్నగర్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. విద్యార్థుల ఆచూకీ కోసం హైడ్రా, డీఆర్ఎఫ్ సిబ్బందిని రంగంలోకి దించి గాలింపు చర్యలు చేపట్టారు. ఇద్దరు విద్యార్థుల మృతితో యాప్రాల్ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)