Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
త్యాగాల తెలంగాణను కాపాడుకుందాం
By NT News telugu4 min read at Namasthe Telangana
In brief
The article criticizes the Congress government in Telangana for failing to implement its six election guarantees and for its handling of the current drought and power crisis.
It argues that the state is suffering because water is being wasted and the government is not providing adequate relief to farmers.
The text also accuses Congress leaders of abandoning the state after the election and questions why they are not fulfilling their promises.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
విమర్శ వేరు, దూషణ వేరు. పదేండ్లలో కొందరు ఆ హద్దు దాటారు. విధానాల మీద కాకుండా ఒక మనిషి మీద, ఆయన కుటుంబం మీద సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానెళ్లలో వ్యక్తిగత దూషణలు రోజూ వినిపించాయి. ఒక పద్ధతి ప్రకారం కేసీఆర్ను ప్రజల నుంచి దూరం చేసే ప్రయత్నం జరిగింది. తెలంగాణ కోసం ప్రాణాన్ని పణంగా పెట్టిన నాయకుడిని తిట్టడమే కొందరికి పనిగా మారింది. కానీ కేసీఆర్ సహనం ఆయన గొప్పతనం. అబద్ధం వందసార్లు చెప్తే కొందరికి నిజంలా వినిపించింది. ఆ ఫలితమే నేటి .
కేసీఆర్ పాలనలో తొమ్మిదిన్నరేండ్ల ప్రగతిని తక్కువ చేసి చూపించే ప్రయత్నాలు జరిగాయి. ఆ ఆరు గ్యారెంటీలు అనే కొత్త హామీ పుట్టుకొచ్చింది. తుక్కుగూడ సభలో కాంగ్రెస్ ఢిల్లీ నేతలు సోనియాగాంధీ, రాహుల్గాంధీ తెలంగాణ ప్రజలకు హామీలు గుప్పించారు. అధికారంలోకి వస్తే వంద రోజుల్లో అమలు చేస్తామని నమ్మబలికారు. ప్రియాంక గాంధీ ఆ హామీలనే ఊదరగొట్టారు. 1956లో మోసపోయినట్టు, 2004లో నమ్మినట్టు, 2009లో వంచనకు గురైనట్టు, 2023 డిసెంబర్లో కూడా జరిగింది. ప్రజలు కొందరు నమ్మారు. స్వల్ప ఓటింగ్ శాతంతో అధికారం మారింది. కాంగ్రెస్ గద్దెనెక్కింది. ఇప్పుడు ఆ గ్యారెంటీలు అటకెక్కాయి. మహిళలకు నెలకు…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)