Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
UAE Medical Insurance: యూఏఈకి ప్రయాణమా? ఆరోగ్య బీమా తీసుకోండి: భారత్
By Eenadu1 min read at Eenadu
In brief
The Indian diplomatic missions in Abu Dhabi and Dubai advised Indians traveling to or residing in the UAE to purchase adequate medical insurance to avoid high medical bills during emergencies.
The missions stated that many Indians have faced significant medical expenses due to a lack of insurance coverage.
A separate note mentioned that TTD Uganda organized a spiritual event at Lugogo MTN Omondi Stadium in Kampala that achieved three Guinness World Records.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఇంటర్నెట్ డెస్క్: యూఏఈకి ప్రయాణిస్తున్న, లేదా ఇక్కడ నివసిస్తున్న భారతీయులు తగిన ఆరోగ్య బీమా (Medical Insurance) తీసుకోవాలని అబుధాబీ, దుబాయ్‌లోని భారత దౌత్య కార్యాలయాలు సూచించాయి. అనుకోని అనారోగ్యాలు, మెడికల్ ఎమర్జెన్సీ పరిస్థితుల కారణంగా పలువురు భారతీయులు భరించలేనంత పెద్ద మొత్తంలో వైద్య బిల్లులను చెల్లించాల్సిన సందర్భాలు, వారికి తగినంత బీమా కవరేజీ లేని ఉదంతాలు తమ దృష్టికి వచ్చినట్లు తెలిపాయి.
‘‘విజిట్ లేదా టూరిజం కోసం యూఏఈకి రావాలనుకుంటున్న భారతీయులు.. ప్రయాణానికి ముందే తగిన, సరైన వైద్య బీమాను తీసుకోవాలి. మెడికల్ ఎమర్జెన్సీ పరిస్థితుల్లో స్వదేశానికి తరలించే ఖర్చులు సహా నగదు రహిత సౌకర్యాలను కూడా ఈ బీమా కవర్ చేయాలి. అదేవిధంగా యూఏఈలో ఉద్యోగ వీసాలపై లేదా డిపెండెంట్లుగా నివసిస్తున్న భారతీయులు కూడా.. స్థానికంగా అన్ని వైద్య ఖర్చులను, అత్యవసర పరిస్థితుల్లో స్వదేశానికి తరలించే ఖర్చులను తమ బీమా పూర్తిస్థాయిలో కవర్ చేస్తుందో, లేదో సరిచూసుకోవాలి’’ అని ‘ఎక్స్’ వేదికగా సూచించాయి.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)