Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
ఉద్యోగినులు.. అదరగొడుతున్నారు..
By Eenadu1 min read at Eenadu
In brief
This article profiles two women from Telangana who excel in their professional careers while achieving success in state and national-level sports and arts.
It highlights the achievements of Mayka Soumya in athletics and Avula Swapna in dance and healthcare.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
న్యూస్‌టుడే, ఆదిలాబాద్ సాంస్కృతికం: ఈ అతివలు ఉద్యోగాలు చేస్తూనే నచ్చిన రంగాల్లో తమదైన శైలిలో రాణిస్తున్నారు. రాష్ట్ర, జాతీయస్థాయి కళా క్రీడల్లో పతకాలు సాధిస్తున్నారు. యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. వృత్తి, ప్రవృత్తికి సమ న్యాయం చేస్తున్న ఆ యువ అధికారిణులపై స్ఫూర్తిదాయక కథనం.
జిల్లా కేంద్రానికి చెందిన మేకల సౌమ్య ఇంద్రవెల్లి మండలం ముత్నూరు టీటీడబ్ల్యూయూఆర్జేసీలో ఫిజికల్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. శిక్షకులు వీజీఎస్.రాకేష్, జ్యోతిశ్వరన్ పర్యవేక్షణలో అథ్లెటిక్స్‌లో రాటుదేలారు. రాష్ట్రస్థాయి హ్యామర్, డిస్కస్, జావెలిన్ త్రో క్రీడాంశాల్లో మూడు పసిడి, రెండు రజతాలు, ఒక కాంస్య పతకాలు గెలిచారు. ఆమె వద్ద శిక్షణ పొందుతున్న విద్యార్థులు రాష్ట్రస్థాయిలో 14 పతకాలు సాధించారు. ఐటీడీఏ పీఓ చేతుల మీదుగా ఉత్తమ పీడీగా పురస్కారం అందుకున్నారు. నవంబరు 12 నుంచి 17 వరకు హైదరాబాద్‌లో నిర్వహించే నిడ్జం జాతీయస్థాయి పోటీలకు న్యాయ నిర్ణేతగా ఎంపికయ్యారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)