Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
ఉక్రెయిన్ రైల్వేస్టేషన్ పై రష్యా డ్రోన్ దాడి.. 13 మంది మృతి..
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
According to Ukrainian officials and the Ukrainian railway organization, Russia launched a deadly drone attack on a train station in Dnipro, Ukraine, resulting in 13 deaths and 13 injuries.
President Zelenskyy condemned the attack and urged the US, Europe, and G7 nations to impose further sanctions on Russia.
Rescue workers reportedly responded immediately to the scene to assist the injured.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
ఉక్రెయిన్ లోని డ్నిప్రో సిటీ రైల్వేస్టేషన్ పై భీకర దాడికి పాల్పడింది రష్యా. రైల్వేస్టేషన్ లో రైలు ఆగి ఉండగా డ్రోన్ దాడి జరగడంతో 13 మంది మరణించారు. ఈ దాడిలో మరో 13 మందికి గాయాలయ్యాయి. గురువారం ( అక్టోబర్ 29 ) ఈ దాడి జరిగిన సమయంలో రైల్వే స్టేషన్ లో పలు రైలు నిలిపి ఉన్నాయని తెలిపారు ఉక్రెయిన్ అధికారులు. జెట్ ఇంజిన్ తో నడిచే డ్రోన్ సాయంతో రష్యా ఈ దాడికి పాల్పడ్డట్లు తెలిపింది ఉక్రెయిన్ రైల్వే సంస్థ.
దాడి జరిగిన సమయంలో డ్నిప్రో నుంచి జపార్జియా నగరానికి వెళ్లాల్సిన 866 రైలు ప్లాట్ ఫారంపై ఉందని.. అదే ప్లాట్ ఫామ్ లక్ష్యంగా చేసుకొని దాడికి పాల్పడ్డారని తెలిపింది. రైల్వే స్టేషన్ పరిసరాల్లో దాడి జరిగే అవకాశం ఉందని ముందస్తు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ స్టేషన్ లో ప్రయాణికులు ఉన్నారని తెలిపింది రైల్వే సంస్థ. దాడి జరిగిన వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారని తెలిపింది.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)