Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Visalaandhra
Vekuva’s reading of Visalaandhra’s report
ఉండవల్లిలో కుటుంబ సమేతంగా ఓటేసిన సీఎం చంద్రబాబు - Visalaandhra
By Shanthi1 min read at Visalaandhra
In brief
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరియు ఆయన కుటుంబ సభ్యులు మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఉండవల్లిలో ఉన్న ఎంపీయూపీ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో వారు ఓటు వేశారని నివేదించారు.
ఓటు వేసిన అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ, ప్రతి పౌరుడూ తప్పనిసరిగా ఓటు వేయాలని పిలుపునిచ్చారని మరియు ఓటర్లు డబ్బుకు ఆశపడకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారని పేర్కొన్నారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Visalaandhra so farWhat is this?
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన కుటుంబ సభ్యులు మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అమరావతి సమీపంలోని ఉండవల్లిలో ఉన్న ఎంపీయూపీ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన అర్ధాంగి నారా భువనేశ్వరి, కుమారుడు, మంత్రి నారా లోకేశ్, కోడలు నారా బ్రాహ్మణి తమ ఓటు వేశారు.ఓటు వేసిన అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. బాధ్యత గల ప్రతి పౌరుడూ తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సరైన నాయకులను ఎన్నుకుంటేనే గ్రామాలు, పట్టణాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు. ఓటు వేసినప్పుడే ప్రజలకు…
That is the opening of Visalaandhra’s story. The full report is on their site.
Read the full story at Visalaandhra (opens in a new tab)