Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
ఉమెన్స్ హాస్టల్లో అండాలు సేకరించే దందా..!
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
According to police details, a racket involving the collection of eggs from women was busted in a women's hostel in LB Nagar, Suraram.
The police arrested the hostel operator, Durga Prasad, and rescued 15 young women after receiving information about the illegal collection of eggs and their sale to fertility centers.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఎల్బీనగర్, అక్టోబర్ 31 : అది పేరుకే ఉమెన్స్ హాస్టల్.. అక్కడ జరుగుతోంది మహిళల నుంచి అండాలను సేకరించే పనులు.. డబ్బు ఆశ చూపి ఉత్తర రాష్ర్టాలకు చెందిన మహిళలను రప్పించి హాస్టల్స్‌లో ఉంచి వారి అండాలను సేకరించి ఫెర్టిలిటీ సెంటర్లకు విక్రయిస్తున్నారు. పోలీసులు ముఠా గుట్టును రట్టుచేసి.. నిందితులను అరెస్ట్ చేశారు. ఈ సంఘటన సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. పోలీసుల వివరాల ప్రకారం..
సరూర్‌నగర్ తహసీల్దార్ కార్యాలయం సమీపం, వెంకటేశ్వర కాలనీలోని శెట్టి ఉమెన్స్ హాస్టల్‌ను దుర్గా ప్రసాద్ అనే వ్యక్తి నడుపుతున్నాడు. ఉత్తర రాష్ర్టాలకు చెందిన యువతులు, మహిళలను తీసుకువచ్చి హాస్టల్లో ఉంచి.. వారి నుంచి అండాలను సేకరించి.. ఫెర్టిలిటీ కేంద్రాలకు విక్రయిస్తున్నారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఆ ఉమెన్స్ హాస్టల్‌పై దాడి.. అందులో ఉన్న 15 మంది యువతులను, నిర్వాహకుడు దుర్గాప్రసాద్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో యువతుల నుంచి అండాలను సేకరించి కార్పొరేట్ ఫర్టిలిటీ కేంద్రాలకు పంపిస్తున్నారన్నారని తేలినట్టు సమాచారం. ఇప్పటివరకు ఎంతమంది యువతులు, మహిళల నుంచి అండాలను సేకరించారు..…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)