Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Union Cabinet | అగ్నివీర్లకు కేంద్ర సర్కారు గుడ్ న్యూస్.. పదవీకాలం రెండేళ్లు పొడిగించాలని క్యాబినెట్ నిర్ణయం..!
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
The Union Cabinet, led by Prime Minister Narendra Modi, decided to extend the tenure of Agniveers in the armed forces by two years.
Chief of Defence Staff General Anil Chauhan announced that the service period will be extended from four to six years.
The article states that performance-based permanent jobs will be offered to these Agniveers after their service, and a financial package and skill certificate will be provided to those who do not qualify for permanent recruitment.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
Union Cabinet : సాయుధ దళాల్లో బలగాల నియామకం కోసం చేపట్టే అగ్నిపథ్ (Agnipath) పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం (Union Govt) కీలక నిర్ణయం తీసుకుంది. ‘అగ్నివీర్ (Agniveers)’ ల పదవీకాలాన్ని రెండేళ్లు పొడిగించింది. దాంతో ప్రస్తుతం నాలుగేళ్లు ఉన్న పదవీకాలం ఆరేళ్లు అవుతుంది. ఈ ఏడాది డిసెంబర్ 31న త్రివిధ దళాల నుంచి సుమారు 18 వేల అగ్నివీర్లు బయటకు రానున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర క్యాబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ ఎన్ఎస్ రాజా సుబ్రమణి ఓ ప్రకటన చేశారు. సాయుధ దళాల్లో సేవలను కొనసాగించడానికి అగ్నివీరులందరికీ అవకాశం కల్పిస్తామన్నారు. రెండేళ్ల వెసులుబాటు పొందుతున్న అగ్నివీర్లకు వారి పనితీరు మదింపు ఆధారంగా శాశ్వత ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు ఆయన చెప్పారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)