Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
UP Assembly Polls: 2027 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో.. కలిసి పోటీ చేయనున్న ఓవైసీ-ఆజాద్
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
Asaduddin Owaisi and Chandrashekhar Azad announced they would contest the 2027 Uttar Pradesh assembly elections together.
They stated that the Samajwadi Party and Congress were unwilling to ally with Owaisi's party, so they partnered with the Azad Samaj Party instead.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్లో అసెంబ్లీ(UP Assembly Polls) ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ఎంపీ, ఐఎంఐ నేత అసదుద్దీన్ ఓవైసీ ఇవాళ కీలక ప్రటన చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో నగినా ఎంపీ చంద్రశేఖర్ ఆజాద్కు చెందిన ఆజాద్ సమాజ్ పార్టీతో కలిసి పోటీ చేయనున్నట్లు అసదుద్దీన్ వెల్లడించారు. లక్నోలో జరిగిన సంయుక్త మీడియా సమావేశంలో ఇద్దరూ ప్రకటన చేశారు. అయితే ఇండియా కూటమిలో చేరేందుకు ఎంపీ అసదుద్దీన్ నిరాకరించారు. సీట్ల పంపకం అంశంలో ఇండియా బ్లాక్తో ఆయన విబేధించారు. సమాజ్వాదీ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ ఎంఐఎంతో జతకట్టేందుకు…
యూపీలో ఓవైసీ పార్టీకి మైనార్టీల్లో కొంత ఫాలోయింగ్ ఉన్నది. ఇక దళిత ఓటర్లను ఆజాద్ పార్టీ ఆకర్షిస్తున్నది. యూపీలో యోగి నేతృత్వంలోని బీజేపీ సర్కారు మూడోసారి , మూడో కూటమి రూపంలో ఓవైసీ-ఆజాద్ పార్టీ పోటీలో నిలవడం గమనార్హం. చంద్రశేఖర్ ఆజాద్ యూపీ సీఎం అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు చెప్పారు. 12వ తరగతి వరకు ఉచిత విద్య, ఉత్తమ వైద్య సదుపాయం, యువతకు ఉద్యోగాలు కల్పించనున్నట్లు ఆజాద్ తెలిపారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)