Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
UP: గదిలోకి వెళ్లిన క్షణాల్లో నవ వధువు మృతి.. ఆ ఐదు సెకన్లలో ఏం జరిగింది?
By Eenadu2 min read at Eenadu
In brief
A newlywed bride in Jhansi, Uttar Pradesh, died after collapsing inside a hotel room shortly after entering, according to a viral video.
The bride's father alleged that her husband had a previous marriage, that they frequently fought, and that the husband deliberately took her to the hotel where she was murdered, pointing to injuries on her head.
Police have registered a case and are investigating the suspicious death.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఇంటర్నెట్ డెస్క్: హోటల్ గదిలోకి వెళ్లిన క్షణాల్లోనే నవవధువు స్థితిలో మృతిచెందిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్ (UP)లోని ఝాన్సీలో చోటుచేసుకుంది. వీడియో ప్రకారం.. ఝాన్సీకి చెందిన ముస్కాన్ తన భర్త, మరో వ్యక్తితో కలిసి ఓ హోటల్ గదిలోకి వెళ్లింది. లోపలికి వెళ్లిన ఐదు సెకన్లలోపే.. అకస్మాత్తుగా తలుపువద్ద కుప్పకూలిపోయింది. వెంటనే ఆమె భర్త బయటకు వచ్చి.. ముస్కాన్‌ను లోపలికి తీసుకువెళ్లాడు. అనంతరం ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరుసటి రోజు ప్రాణాలు కోల్పోయింది. తన కుమార్తె మృతిపై ముస్కాన్ తండ్రి రామ్‌జీ లాల్ అనుమానాలు వ్యక్తం చేయడంతో పోలీసులు కేసు…
బ్యాంక్ మేనేజర్ అయిన నీలేశ్‌తో నాలుగు నెలల క్రితం తమ కుమార్తె ముస్కాన్‌కు వివాహం చేసినట్లు ఆమె తండ్రి పేర్కొన్నారు. అనంతరం నీలేశ్‌కు అప్పటికే మరో మహిళతో వివాహం అయిన విషయం తమకు తెలిసిందన్నారు. ఈ విషయంపై తరచూ తమ కుమార్తెకు, అల్లుడికి మధ్య గొడవలు జరుగుతున్నట్లు తెలిపారు. రైల్వే పరీక్షకు సిద్ధం కావడానికి ముస్కాన్ ఇటీవల తమ ఇంటికి వచ్చిందన్నారు. అయితే బంధువులను కలవడానికి వెళ్తున్నానని చెప్పి ఆమెను ఇంటి నుంచి తీసుకువెళ్లాడని ఆరోపించారు. ప్లాన్ ప్రకారమే ముస్కాన్‌ను హోటల్‌కు తీసుకువెళ్లి, హత్య చేశాడని ఆరోపించారు. మృతదేహం తలపై గాయాలు ఉన్నాయని తెలిపారు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు. ఇదీ…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)


