Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
ఉపాధి ‘కల్పనే’
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
The NDA government, led by the BJP, is promoting rapid economic growth, but a report by the Centre for Monitoring Indian Economy (CMIE) indicates rising unemployment and falling employment rates in October.
The article criticizes the government for failing to deliver on its 2014 election promise of creating two crore jobs annually, particularly citing the underperformance of the Make in India initiative.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా పరుగులు పెడుతున్నదని, ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక శక్తిగా అవతరించిందని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం నిరంతరం ప్రచారం చేసుకుంటున్నది. జీడీపీ వృద్ధి, స్టాక్ మార్కెట్ల రికార్డులు, కార్పొరేట్ సంస్థల లాభాలు, విదేశీ పెట్టుబడుల వెల్లువ అంటూ గొప్పలు చెప్పుకోవడం సరేసరి. కానీ ఈ అభివృద్ధి ఫలాలు సామాన్యులకు, ముఖ్యంగా దేశ యువతకు ఎంతవరకు అందుతున్నాయనే ప్రశ్నకు మాత్రం బీజేపీ నేతల దగ్గర సమాధానం లేదు. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) దేశంలో ఉపాధి పరిస్థితిపై వెలువరించిన తాజా నివేదిక ఆందోళనకరమైన దృశ్యాన్ని ఆవిష్కరించింది. సీఎంఐఈ…
2014 ఎన్నికల ప్రచారంలో ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని బీజేపీ నాయకులు ప్రచారాలతో ఊదరగొట్టారు. అధికారంలోకి వచ్చి 12 ఏండ్లు దాటినా ఆ హామీ ఏమైందన్న ప్రశ్నకు కేంద్రం దగ్గర సమాధానం లేదు. ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలు రాస్తూ, నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తూ, వయోపరిమితి దాటిపోతున్న యువతకు ఈ హామీ ఎండమావిగా మారింది. ఎన్నికల ముందు యువత భవిష్యత్తును తమ ప్రచారానికి ఉపయోగించుకున్న బీజేపీ, అధికారంలోకి వచ్చాక ఉపాధి కల్పన గురించి ఏనాడూ పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం ఈ . 2014 లో అత్యంత ఆర్భాటంగా ప్రారంభించిన ఈ కార్యక్రమం ద్వారా దేశాన్ని ప్రపంచ…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)