Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
ఉపాధ్యాయినిగా మారిన జిల్లా కలెక్టర్
By Eenadu1 min read at Eenadu
In brief
హనుమకొండ జిల్లాలోని దామెర మండలంలో జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు గణితం, ఇంగ్లిష్ పాఠాలు బోధించారు.
ఐదో తరగతి విద్యార్థులు సరిగా చదవకపోవడంతో ఉపాధ్యాయుడిపై ఆగ్రహం వ్యక్తం చేసి, పాఠ్యాంశాలను అర్ధమయ్యే విధంగా బోధించాలని సూచించారు.
అనంతరం ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు భౌతిక శాస్త్రాన్ని బోధించారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: 2 outlets · Compare coverage → · Followed over 14 days across 2 events →
దామెర: జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ ఉపాధ్యాయినిగా మారి విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధించారు. బుధవారం హనుమకొండ జిల్లాలోని దామెర మండలంలో కలెక్టర్ పర్యటించారు. ఈ క్రమంలో వెంకటాపూర్లోని ప్రభుత్వ ప్రథమిక పాఠశాలను సందర్శించారు. మూడు, నాలుగు, ఐదో తరగతుల విద్యార్థులకు గణితం, ఇంగ్లిష్ బోధించారు. విద్యార్థులతో పాఠ్యాంశాన్ని చదివించి వాటి అర్థాలను రాబట్టారు. ఐదో తరగతి విద్యార్థులు సరిగా చదవకపోవడంతో ఉపాధ్యాయుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు అర్ధమయ్యే విధంగా పాఠ్యాంశాలను బోధించాలని సూచించారు. అనంతరం ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు భౌతిక శాస్త్రాన్ని బోధించారు. కలెక్టర్ వెంట…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)