Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
ఉపాధ్యాయుడికి ఆత్మీయ వీడ్కోలు.. ఎడ్లబండిపై ఊరేగింపు..
By Eenadu1 min read at Eenadu
In brief
Naimath Prabhakar Rao, a teacher at Raiguda Balasrama High School, retired on the 31st of the previous month.
To honor him, local villagers, teachers, and students organized a bullock cart procession to the school and hosted a felicitation ceremony.
Sarpanchi Pendur Laxman Rao and Headmaster Vijay Prakash also participated in the event.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
సిరికొండ: ఉపాధ్యాయుడిగా విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పిన గురువుకు గ్రామస్థులు, విద్యార్థులు అపూర్వ రీతిలో వీడ్కోలు పలికారు. మండలంలోని రాయిగూడ బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేసిన నైతం ప్రభాకర్‌రావు గత నెల 31న పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా ఆదివారం గ్రామస్థులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి ఆయనను ఎడ్లబండిపై ఊరేగింపుగా పాఠశాలకు తీసుకెళ్లారు. అనంతరం పాఠశాలలో సన్మాన కార్యక్రమం నిర్వహించి ఘనంగా సత్కరించారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ అభిమానాన్ని చాటుకున్నారు. గురువుకు విద్యార్థులు, గ్రామస్థులు అందించిన ఈ అపూర్వ వీడ్కోలు పలువురిని ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)