Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
ఉపాధ్యాయులకే రక్షణ లేకుంటే విద్యార్థుల భవిష్యత్కు భరోసా ఎక్కడ?
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
జూలూరుపాడు మండల విద్యాధికారి ఝుంకిలాల్ ఒక లెక్చరర్పై విద్యార్థి దాడి చేసి మృతికి కారణం కావడాన్ని అత్యంత బాధాకరమైన సంఘటనగా పేర్కొన్నారు.
ఈ ఘటనను నిరసిస్తూ పడమట నర్సాపురం పాఠశాలలో ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం చేపట్టారు.
ఝుంకిలాల్ మాట్లాడుతూ ఇలాంటి అవాంఛనీయ ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు, అలాగే మృతి చెందిన అధ్యాపకుడి కుటుంబాన్ని ఆదుకోవాలని మరియు కారణమైన విద్యార్థికి చట్టపరంగా కఠిన శిక్ష విధించాలని కోరారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
– లెక్చరర్పై విద్యార్థి అత్యంత – జూలూరుపాడు ఎంఈఓ ఝుంకిలాల్ – పడమట నర్సాపురం పాఠశాలలో ఉపాధ్యాయుల నిరసన
జూలూరుపాడు, నవంబర్ 28 : ఉపాధ్యాయులకే రక్షణ లేని సమాజంలో విద్యార్థుల భవిష్యత్కు భరోసా ఎక్కడ ఉంటుందని జూలూరుపాడు మండల విద్యాధికారి ఝుంకిలాల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలోని ప్రభుత్వ కళాశాలలో పని చేస్తున్న లెక్చరర్పై విద్యార్థి తీవ్రంగా దాడి చేసి మృతికి కారణం కావడాన్ని నిరసిస్తూ, శనివారం పడమట నర్సాపురం పాఠశాలలో భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి ఉపాధ్యాయులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంఈఓ ఝుంకిలాల్ మాట్లాడుతూ.. విద్యాబుద్ధులు నేర్పే అధ్యాపకుడిపై విద్యార్థి దాడికి పాల్పడటం అత్యంత బాధాకరమైన, ఆందోళన కలిగించే సంఘటన అని పేర్కొన్నారు. నేటి…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)