Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
ఉపాధ్యాయులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి: అదనపు కలెక్టర్
By Eenadu1 min read at Eenadu
In brief
మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్లోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలను అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సమయంలో అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన ఉపాధ్యాయులపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసి, మెమోలు జారీ చేయాలని ఆదేశించారు.
అనంతరం బాలానగర్ మండల పరిధిలో జరుగుతున్న డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ విగ్రహ నిర్మాణ పనులు, జాతీయ రహదారి వంతెన నిర్మాణపనులను కూడా ఆయన పరిశీలించారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
బాలానగర్: మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్లోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలను సోమవారం అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా పాఠశాల విద్యార్థులతో మాట్లాడి వారి చదువులు, విద్యా ప్రగతి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తనిఖీల సమయంలో పలువురు ఉపాధ్యాయులు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైనట్లు గుర్తించారు. దీనిపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, విధులకు గైర్హాజరైన ఉపాధ్యాయులకు మెమోలు జారీ చేసి, వారి నుంచి వివరణలు కోరాలని సంబంధిత అధికారిని ఆదేశించారు. అనంతరం బాలానగర్ మండల పరిధిలో జరుగుతున్న డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ విగ్రహ నిర్మాణ పనులు, జాతీయ రహదారి వంతెన…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)