Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
upcoming IPOs: 5 కంపెనీలు.. ₹2600 కోట్లు.. ఈ వారం ఐపీఓలు ఇవే
By Eenadu1 min read at Eenadu
In brief
This week, five companies are set to launch public issues in the primary market, aiming to raise approximately ₹2,600 crores.
The funds raised by these companies, including EAAA India Ultrarotatives, will be utilized for corporate purposes and debt repayment.
Reliance Industries' digital services arm, Jio Platforms, is also scheduled to be listed on the stock exchanges on October 28.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఇంటర్నెట్ డెస్క్: గత వారమంతా జియో ప్లాట్ఫామ్స్ ఐపీఓదే హవా. ఈ వారం కూడా ప్రైమరీ మార్కెట్లో పబ్లిక్ ఇష్యూల సందడి కొనసాగనుంది. ఐదు కంపెనీలు దాదాపు రూ.2,600 కోట్ల నిధులను మార్కెట్ నుంచి సమీకరించనున్నాయి. ఇందులో ఈఏఏఏ ఇండియా అల్ట్రార్నేటివ్స్, ఎస్ఎస్సీ ఎన్విరాన్మెంటల్ టెక్నాలజీ వంటి కంపెనీలు ఉన్నాయి. ఐపీఓ నిధులను కార్పొరేట్ అవసరాలకు, రుణాల చెల్లింపులకు కంపెనీలు వినియోగించనున్నాయి.
రిలయన్స్ ఇండస్ట్రీస్ డిజిటల్ సేవల సంస్థ జియో ప్లాట్ఫామ్స్ (జేపీఎల్) షేర్లు స్టాక్ ఎక్స్ఛేంజీల్లో అక్టోబర్ 28న లిస్టింగ్ కానున్నాయి.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)