Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Visalaandhra
Vekuva’s reading of Visalaandhra’s report
ఉరవకొండ సర్పంచ్ అభ్యర్థిగా చేనేత సామాజిక వర్గానికే అవకాశం కల్పించాలి - Visalaandhra
By Shanthi2 min read at Visalaandhra
In brief
ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి చంగల మహేష్ ఉరవకొండ గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి చేనేత సామాజిక వర్గానికి అవకాశం కల్పించాలని వివిధ రాజకీయ పార్టీల నాయకులను కోరారు.
రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో చేనేత కుటుంబాలకు తగిన రాజకీయ ప్రాతినిధ్యం అవసరమని ఆయన పేర్కొన్నారు.
ఉరవకొండ గ్రామ పంచాయతీకి చేనేత సామాజిక వర్గానికి విడదీయలేని అనుబంధం ఉందని గుర్తుచేశారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Visalaandhra so farWhat is this?
విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : ఉరవకొండ గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి చేనేత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికే అవకాశం కల్పించాలని ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ (ఏఐడబ్ల్యూఎఫ్) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి చంగల మహేష్ వివిధ రాజకీయ పార్టీల నాయకులను కోరారు. రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో చేనేత సామాజిక వర్గానికి రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం తెలుగుదేశం, వైఎస్సార్సీపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులకు ప్రకటన ద్వారా విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉరవకొండ గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవిని బీసీ జనరల్గా కేటాయించారని, గ్రామంలో చేనేత…
That is the opening of Visalaandhra’s story. The full report is on their site.
Read the full story at Visalaandhra (opens in a new tab)