Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Visalaandhra
Vekuva’s reading of Visalaandhra’s report
ఉరవకొండలో ఘనంగా 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ప్రారంభం - Visalaandhra
By Shanthi1 min read at Visalaandhra
In brief
The 59th National Library Week was grandly inaugurated at the Uravakonda branch library in Anantapur district on Saturday.
Librarian Y. Pratap Reddy urged students to read beyond textbooks and emphasized the enduring value of books.
The week-long festival, running from November 14 to 20, will feature various competitions for students.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : ఉరవకొండ శాఖా గ్రంథాలయంలో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని తొలుత పండిట్ జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గ్రంథాలయాధికారి వై. ప్రతాప్రెడ్డి మాట్లాడుతూ గ్రంథాలయాల్లో అపారమైన విజ్ఞాన సంపద అందుబాటులో ఉందని, విద్యార్థులు పాఠ్యపుస్తకాలతో పాటు సాహిత్యం, చరిత్ర, విజ్ఞానానికి సంబంధించిన పుస్తకాలను చదివే అలవాటు పెంపొందించుకోవాలని సూచించారు. సాంకేతిక పరిజ్ఞానం ఎంత అభివృద్ధి చెందినా పుస్తక పఠనానికి ఉన్న ప్రాధాన్యత తగ్గదన్నారు. ప్రతి పుస్తకానికీ ఒక పాఠకుడు…
That is the opening of Visalaandhra’s story. The full report is on their site.
Read the full story at Visalaandhra (opens in a new tab)