Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
US F16 Fighter Jet: అమెరికా ఎఫ్-16ఫైటర్ జెట్ను దెబ్బతీశాం: ఇరాన్
By Eenadu1 min read at Eenadu
In brief
ఇరాన్ తమ ఎయిర్డిఫెన్స్ సిస్టమ్ అమెరికాకు చెందిన ఎఫ్-16 ఫైటర్ జెట్ను దెబ్బతీసిందని వెల్లడించింది.
ఇరాన్ చేసిన ఈ వాదనను అమెరికా ఖండించింది మరియు తమ యుద్ధ విమానాలన్నీ సురక్షితంగా ఉన్నట్లు పేర్కొంది.
అలాగే, హర్మూజ్ జలసంధి మీదుగా వెళ్తున్న యూఎస్ ఎంక్యూ రీపర్ డ్రోన్ను కూల్చి వేసినట్లు ఐఆర్జీసీ మరో ప్రకటన విడుదల చేసింది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
ఇంటర్నెట్డెస్క్: అమెరికా- ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి పెరుగుతున్నాయి. అగ్రరాజ్యానికి చెందిన ఎఫ్-16 ఫైటర్ జెట్ను (US F16 Fighter Jet) తమ ఎయిర్డిఫెన్స్ సిస్టమ్ దెబ్బతీసిందని ఇరాన్ (Iran) తాజాగా వెల్లడించింది. పర్షియన్ గల్ఫ్ మీదుగా వెళ్తున్న ఎఫ్-16 ఫైటర్ జెట్పై తమ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ దాడి చేసిందని.. విధిలేని పరిస్థితుల్లో ఆ ప్రాంతలోని ఎయిర్బేస్లో పైలట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చిందని పేర్కొంది. ఈ మేరకు ఇరాన్ ఆర్మీ పబ్లిక్ రిలేషన్స్ అధికారి ఓ ప్రకటన విడుదల చేశారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను అభివృద్ధి చేసినట్లు చెప్పారు. ఈ వ్యవస్థ…
అయితే, ఈ వాదనను అమెరికా ఖండించింది. ఇరాన్ అసత్య ప్రచారాలు చేస్తోందని విమర్శించింది. ఈ మేరకు యూఎస్ సెంట్రల్ కమాండ్ ఎక్స్లో పోస్టు చేసింది. అమెరికా ఫైటర్ జెట్లపై ఎలాంటి దాడి జరగలేదని పేర్కొంది. పశ్చిమాసియాలోని తమ యుద్ధ విమానాలన్నీ సురక్షితంగా ఉన్నట్లు వెల్లడించింది. మరోవైపు హర్మూజ్ జలసంధి మీదుగా వెళ్తున్న యూఎస్ ఎంక్యూ రీపర్ డ్రోన్ను కూల్చి వేసినట్లు ఐఆర్జీసీ మరో ప్రకటన విడుదల చేసింది. ఇప్పటివరకు కూల్చి వేసిన అమెరికా డ్రోన్ల సంఖ్య 58కి చేరినట్లు పేర్కొంది.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)