Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
US Flight Shutdown | అమెరికాలో విమానాలన్నీ బంద్.. 15 లక్షల మంది ప్రయాణికులకు కష్టాలు! అసలేం జరిగింది?
By NT News telugu3 min read at Namasthe Telangana
In brief
A communication failure in the US Air Traffic Control (ATC) system on a Friday caused a nationwide flight shutdown, affecting approximately 11,000 flights and over 1.5 million passengers.
US Transportation Secretary Sean Duffy stated that outdated routers and switches in the network caused the failure, leading to a temporary grounding of flights for over four hours until the network was stabilized.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
US Flight Shutdown | ఒక్క కమ్యూనికేషన్ లోపం.. అమెరికా విమానయాన రంగాన్ని . ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) వ్యవస్థలో కమ్యూనికేషన్ వైఫల్యంతో దేశవ్యాప్తంగా వేలాది విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. లక్షలాది మంది ప్రయాణికులు గంటలతరబడి విమానాశ్రయాల్లోనే పడిగాపులు కాయాల్సి వచ్చింది. నాలుగు గంటలకుపైగా కొనసాగిన ఈ అంతరాయం.. అగ్రరాజ్య విమానయాన వ్యవస్థలో దశాబ్దాల నాటి సాంకేతిక లోపాలను మరోసారి తెరపైకి తెచ్చింది.
అమెరికాలో శుక్రవారం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) వ్యవస్థలో సాంకేతిక సమస్య తలెత్తింది. విమానాశ్రయాలు, విమానాల మధ్య సమాచార మార్పిడికి ఉపయోగించే కమ్యూనికేషన్ నెట్వర్క్ పనిచేయకపోవడంతో విమానాల బయలుదేరే ప్రక్రియను అధికారులు నిలిపివేశారు. సమస్యకు అసలు కారణమేంటన్నది వెంటనే గుర్తించలేకపోవడంతో నాలుగు గంటలకు పైగా విమాన రాకపోకలను నిలిపివేశారు. అమెరికాలోని ప్రధాన విమానాశ్రయాలన్నీ ఈ ఆదేశాలను అమలు చేశారు. కొన్ని విమానాలు రన్‌వేపైనే నిలిచిపోగా.. మరికొన్ని విమానాల్లోని ప్రయాణికులను దింపేశారు. విమానాశ్రయాల్లో ప్రయాణికులు ఏం జరుగుతుందో తెలియక అయోమయానికి గురయ్యారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)