Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
US Midterm Elections: కోట్లల్లో ఓట్లు.. బ్యాలెట్ ఓటింగ్: అయినా గంటల్లోనే ఫలితాలు ఎలా..?
By Eenadu3 min read at Eenadu
In brief
The article explains how US midterm election results are projected within hours despite 15 crore+ paper ballots being cast.
It details the use of electronic scanners, early and mail-in voting, and the role of media organizations like the Associated Press in projecting winners before official counting is complete.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
ఇంటర్నెట్ డెస్క్: 15 కోట్లకు పైగా ఓట్లు.. అన్నీ పేపర్ బ్యాలెట్లు.. 10వేలకు పైగా పోలింగ్ కేంద్రాలు.. ఓటింగ్ పూర్తయిన గంటల్లోనే వచ్చేసిన రిజల్ట్స్.. అమెరికా మిడ్‌టర్మ్ ఎన్నికల (US Midterm Elections 2026) ఫలితాల సరళిని చూస్తే ఇంత తక్కువ సమయంలో అన్ని ఓట్లను ఎలా లెక్కించారనే సందేహం రాకమానదు. మరి అమెరికాలో కౌంటింగ్ (US Midterm Elections Counting) ప్రక్రియ ఎలా జరుగుతుంది? కోట్ల ఓట్లను అంత వేగంగా ఎలా లెక్కేస్తున్నారు? తెలుసుకుందాం..!
అమెరికా మిడ్‌టర్మ్ ఎన్నికల (US Midterm Elections) విజేతలెవరో దాదాపు తేలిపోయింది. అత్యధిక స్థానాల్లో విజయం సాధించిన డెమోక్రాట్లు (Democrats) అటు ప్రతినిధుల సభ, ఇటు సెనెట్‌లో ఆధిపత్యాన్ని సాధించారు. నవంబరు 3న జరిగిన ఈ ఎన్నికల్లో దాదాపు 10 కోట్ల మందికి పైగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంతకుముందే ప్రీ ఓటింగ్, ఈ-మెయిల్ సదుపాయంతో 5.7 కోట్ల మందికి పైగా ఓటేశారు. అయితే, ప్రజలు ఓట్లు వేసింది పేపర్ బ్యాలెట్లపైనే అయినా.. వాటిని రీడ్ చేసేందుకు అగ్రరాజ్య అధికారులు ఎలక్ట్రానిక్ స్కానర్లను వినియోగిస్తారు. అందువల్ల కౌంటింగ్ ప్రక్రియ వేగంగా జరుగుతుంది.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)