Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
US Midterm Elections: వీటో క్యాప్ పోస్టు చేసిన ట్రంప్
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
In the US Midterm Elections, the Democratic Party gained dominance in both the House of Representatives and the Senate, while the Republican Party suffered a major setback.
Following the election results, US President Donald Trump posted on his Truth Social account, stating that he has veto power and will use it to block Democratic-supported bills in Congress if the opposition obstructs them.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
న్యూయార్క్: అమెరికా మధ్యంతర ఎన్నికల్లో(US Midterm Elections) రిపబ్లికన్ పార్టీ భారీ జలక్ తగిలింది. హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌తో పాటు సేనేట్లోనూ డెమోక్రటిక్ పార్టీ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఆ ఎన్నికల ఫలితాలు వెలుబడుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన ట్రుత్ సోషల్ అకౌంట్లో కీలక పోస్టు చేశారు. తనకు వీటో పవర్ ఉన్నట్లు ఓ పోస్టు ద్వారా రెడ్ కలర్ క్యాప్‌ను పోస్టు చేశారు. రాబోయే రెండేళ్లు ట్రంప్‌కు గడ్డుకాలం ఉండబోనున్న విషయం ఫలితాల ద్వారా స్పష్టం అవుతోంది. కాంగ్రెస్ ఉభయసభల్లో ఏదైనా బిల్లును ఒకవేళ ప్రతిపక్షం అడ్డుకుంటే అప్పుడు తన వీటో…
వీటో అనేది దేశాధ్యక్షుడి వద్ద ఉన్న బలమైన అధికారం అని, పిచ్చి బిల్లులు పాస్ చేస్తే, తాను వీటో చేయబోనున్నట్లు ట్రంప్ చెప్పారు. వీటోతో కొన్ని బిల్లులను అడ్డుకుంటే, అప్పుడు వాళ్లు తలలు పట్టుకుంటారన్నారు. డెమోక్రాట్ల పార్టీలో తనకు తెలిసిన నేతలు ఉన్నారని, వారితో ఇప్పటికే మాట్లాడానని, ఇంకా కొందరు తనతో టచ్‌లో వచ్చేందుకు ఆసక్తిగా ఉన్నారన్నారు. మంచికి చెడుకు తాను పొలిటికల్ పండితుడిని కాబోతున్నట్లు మరో పోస్టులో ట్రంప్ పేర్కొన్నారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)