Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
US Midterms: దోశలు వేసి.. దీపావళి వేడుకల్లో పాల్గొని: భారత ఓటర్ల కోసం అమెరికా నేతల పాట్లు
By Eenadu2 min read at Eenadu
In brief
US midterm elections are taking place on November 3, with Indian American voters being a key demographic.
Democratic candidate James Talwar made dosas at a restaurant in Irving, Texas to connect with voters.
US Senator Cory Booker and Connecticut Governor Ned Lamont attended Diwali celebrations, while surveys indicate negative trends for the Republican Party.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
US Midterm| ఇంటర్నెట్‌డెస్క్: అమెరికాలో మిడ్‌టర్మ్ ఎన్నికల సందడి నెలకొంది. హోరాహోరీగా సాగే ఈ ఎన్నికల్లో భారతీయ అమెరికన్ల ఓట్లు కీలకంగా మారాయి. దీంతో ఈ ఓటర్లను ఆకట్టుకోవడానికి అభ్యర్థులు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఆలయాలు సందర్శించడంతో పాటు.. దోశలు వేస్తూ పాట్లు పడుతున్నారు.
నవంబర్ 3వ తేదీన అమెరికాలో మధ్యంతర ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే కొన్నిచోట్ల ముందస్తు ఓటింగ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఓటర్లను, మరీ ముఖ్యంగా భారతీయ అమెరికన్లను (Indian Americans) ఆకట్టుకునేందుకు డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి జేమ్స్ తలారికో.. డాలస్ శివారు ప్రాంతమైన ఇర్వింగ్‌లో ఒక ఇండియన్ రెస్టారంట్లో దోశలు వేశారు (Dishing dosas). బంగాళదుంప కూరతో స్టంఫింగ్ చేసి, అరటి ఆకు పరిచిన పళ్లెంలో వడ్డించడంతో.. అక్కడున్న వారంతా చప్పట్లు కొట్టారు. ఇర్వింగ్‌లో భారత అమెరికన్ల జనాభా ఎక్కువే.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)