Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
US Stocks: అమెరికా మార్కెట్లకు ‘బ్లూవేవ్’ జోష్.. చల్లబడిన చమురు
By Eenadu2 min read at Eenadu
In brief
US midterm elections resulted in a Democratic majority in both houses of Congress, leading to a surge in US stock markets to three-month highs.
Despite expectations of market turmoil, indices like the S&P 500 and NASDAQ posted significant gains, while crude oil prices dropped sharply due to reduced fears of war in West Asia.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
US Midterm Elections | ఇంటర్నెట్‌డెస్క్: అమెరికా మధ్యంతర ఎన్నికల్లో బ్లూవేవ్ గట్టిగా వీచింది. యూఎస్ కాంగ్రెస్ ఉభయ సభల్లో డెమోక్రాట్లదే మెజార్టీ కావడం వాల్‌స్ట్రీట్‌లో మదుపర్లకు ఉత్సాహానిచ్చింది. దాంతో అగ్రరాజ్య మార్కెట్లు మూడు నెలల గరిష్ఠాలకు ఎగబాకాయి (US Stocks). డోజోన్స్ 1500 పాయింట్లు ఎగబాకగా.. ఎస్అండ్పీ 500, నాస్డాక్ వరుసగా 1.58 శాతం, 1.44 శాతం మేర లాభపడ్డాయి. గత మూడు నెలల్లో ఎస్అండ్పీ 500 సూచీ ఒక రోజులో అత్యధికంగా లాభపడటం ఇప్పుడే. మార్కెట్ రికవరీలో జేపీ మోర్గాన్, బెర్క్‌షైర్ హాత్వే వంటి ఫైనాన్షియల్ స్టాక్స్, మైక్రోసాఫ్ట్, ఆల్ఫాబెట్ వంటి టెక్ దిగ్గజ కంపెనీల షేర్లు భారీ లాభాలను…
పన్ను కోతలు, వ్యాపార అనుకూల విధానాలు, నియంత్రణ సడలింపులతో డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)ను స్టాక్ మార్కెట్‌కు అనుకూలమైన వ్యక్తిగానే మదుపర్లు చూశారు. అయితే మధ్యంతరంలో ట్రంప్‌నకు ఎదురుదెబ్బ తగలడంతో సూచీలు కుదేలవుతాయని భావించారు. కానీ అనూహ్యంగా డెమోక్రాట్లు అత్యధిక విజయాలు నమోదు చేసినా.. సూచీలు భారీగా లాభపడటం విశేషం. తాజా ఫలితాలతో పశ్చిమాసియాలో యుద్ధ భయాలు తగ్గి చమురు ధరలు అమాంతం దిగొచ్చాయి. ట్రెజరీ బాండ్లు పుంజుకున్నాయి. ఇరాన్ యుద్ధం, లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ ట్రంప్ చేసే ఖర్చులను డెమోక్రాట్లు నియంత్రిస్తారని మదుపర్లు భావించారు. ఇది మార్కెట్లకు కలిసొచ్చింది.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)