Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
US Strikes: ట్రంప్ ఆదేశిస్తే.. 96 గంటల్లోనే ఇరాన్‌పై అటాక్ : అమెరికా దళాలు
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
According to a report, US military forces in West Asia are ready to strike Iran within 96 hours of receiving orders from President Donald Trump.
US officials told media outlets that Trump will decide when to launch the attacks, which could come after the midterm elections.
The Pentagon stated that this time the targets will be broader, including Iranian energy infrastructure, military sites, and nuclear facilities.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇచ్చిన ఆదేశాలు అందిన 96 గంటల్లోనే ఇరాన్‌పై (US Strikes) చేసేందుకు పశ్చిమాసియాలో దళాలు సిద్ధంగా ఉన్నట్లు ఓ నివేదిక ద్వారా తెలిసింది. పశ్చిమాసియా ప్రాంతంలో సమృద్ధిగా తమ దళాలను మోహరించినట్లు ఇద్దరు అధికారులు సీఎన్ఎన్ మీడియాతో తెలిపారు. ఇరానీ రేడార్లు, మిస్సైల్ లాంచర్లు మాత్రమే కాకుండా ఇతర మౌళికసదుపాయాలను టార్గెట్ చేసేందుకు అమెరికా సంసిద్దమైనట్లు తెలుస్తోంది. దాడులు ఎప్పుడు చేయాలన్న నిర్ణయం ట్రంప్ చేతుల్లో ఉందని, ఆయన ఆదేశాలను అనుసరించి చర్యలు ఉంటాయని అమెరికా అధికారులు చెప్పారు.
అయితే ఈ ఏడాది చివరి లోగా ఎప్పుడైనా ఆ ఆదేశం రావొచ్చు అని అన్నారు. దాదాపు మధ్యంతర ఎన్నికలు ముగిసిన తర్వాత ఆ ఆదేశాలు అందే అవకాశాలు ఉన్నట్లు చెప్పారు. అయితే అమెరికా మిలిటరీ వ్యూహాలను ఇరానీ దళాలు సలువుగానే అర్థం చేసుకుంటున్నట్లు అమెరికా అధికారులు అంగీకరించారు. కానీ ఈ సారి విస్తృత స్థాయిలో టార్గెట్లను సెట్ చేసినట్లు పెంటగాన్ చెబుతోంది. ఇరానీ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మిలిటరీ సైట్స్, న్యూక్లియర్ ఫెసిలిటీలను టార్గెట్ చేయాలని భావిస్తున్నట్లు యూఎస్ సెంట్రల్ కమాడ్ చెప్పింది.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)