Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
US Student Visa | విదేశీ విద్యార్థులకు భారీ ఊరట.. ట్రంప్ సర్కారు ప్రతిపాదనను కొట్టివేసిన అమెరికా కోర్టు!
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
అమెరికా ఫెడరల్ కోర్టు ట్రంప్ సర్కారు తీసుకొచ్చిన కొత్త విద్యార్థి వీసా నిబంధనలను కొట్టివేసింది. అంతర్జాతీయ విద్యార్థులు, పరిశోధకులు, జర్నలిస్టుల నివాస గడువుకు పరిమితులు విధించే DHS ప్రతిపాదన చట్టవిరుద్ధమని న్యాయమూర్తి ఎఫ్.
డెన్నిస్ సేలర్ నవంబర్ 16న తుది తీర్పు వెలువరించారు.
దీంతో దశాబ్దాలుగా అమల్లో ఉన్న ‘డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్’ విధానం కొనసాగనుంది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: 2 outlets · Compare coverage →
US Student Visa | అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే విదేశీ విద్యార్థులకు లభించింది. అంతర్జాతీయ విద్యార్థులు, పరిశోధకులు, విదేశీ జర్నలిస్టుల నివాస గడువుకు పరిమితులు విధించాలని ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనలను అక్కడి ఫెడరల్ కోర్టు కొట్టివేసింది. విద్యార్థుల నివాస కాలపరిమితి నాలుగేళ్లకు పరిమితం చేయడంతోపాటు, ఆ తర్వాత కొనసాగాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి చేయాలన్న హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం (DHS) ప్రతిపాదన చట్టవిరుద్ధమని తేల్చింది. దీంతో దశాబ్దాలుగా అమల్లో ఉన్న ‘డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్’ విధానం కొనసాగనుంది. ఈ తీర్పుతో అమెరికాలో చదువుకుంటున్న భారతీయ విద్యార్థులు సహా విదేశీ…
విదేశీ విద్యార్థులు, పరిశోధకులు, జర్నలిస్టులు అమెరికాలో ఉండే కాలాన్ని నిర్దిష్ట గడువులకు పరిమితం చేయాలని DHS గత జులైలో కొత్త నిబంధనలను ప్రతిపాదించింది. ప్రస్తుతం ఎఫ్-1 విద్యార్థి వీసాపై అమెరికాకు వెళ్లేవారు తమ విద్యా కార్యక్రమం పూర్తయ్యే వరకు, వీసా నిబంధనలను పాటిస్తూ అక్కడ ఉండే అవకాశం ఉంది. దీన్నే ‘డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్’ విధానం అంటారు. అయితే ఈ విధానాన్ని తొలగించి, అంతర్జాతీయ విద్యార్థుల బసను గరిష్ఠంగా నాలుగేళ్లకు పరిమితం చేయాలని ప్రభుత్వం భావించింది. అంతకంటే ఎక్కువ సమయం అవసరమైతే DHS నుంచి ప్రత్యేక అనుమతి తీసుకోవాల్సి వచ్చేది.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)