Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
USA: సామూహిక సమాధులు తవ్వడంలో అమెరికా సైనికులకు శిక్షణ.. యుద్ధం కోసమేనా?
By Eenadu2 min read at Eenadu
In brief
The article reports that the US military is training its soldiers to dig mass graves and identify the remains of fallen troops in preparation for potential conflicts.
It notes that this training is the first of its kind since the Korean War and highlights the lack of official statements from the Trump administration regarding these drills.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఇంటర్నెట్ డెస్క్: (Mass Graves) తవ్వడంలో అమెరికా తమ సైనికులకు శిక్షణనిస్తోంది. మృతి చెందిన సైనికులను గుర్తించడం, వారికి సగౌరవంగా యుద్ధరంగంలో అంత్యక్రియలు నిర్వహించడంపై అవగాహన కల్పిస్తోంది. బుల్డోజర్లు, ఇతర భారీ యంత్రాలను ఉపయోగించి.. తాత్కాలిక ఖనన స్థలాలను ఏర్పాటు చేస్తోంది. యుద్ధ భూమిలోని తమ సైనికుల (US Soldiers) మృతదేహాలను గుర్తించి.. సురక్షితంగా అమెరికాకు తిరిగి పంపేందుకు వీలుగా వాటిని భద్రపరచడంపైనా శిక్షణ ఇస్తోంది. 1950-53 కొరియా యుద్ధం తర్వాత ఈ రకమైన డ్రిల్స్ చేయడం ఇదే తొలిసారని అమెరికాకు చెందిన మీడియా వర్గాలు కథనాలు వెలువరించాయి. ఆ యుద్ధంలో 36,515 మంది అమెరికా సైనికులు…
అధిక సంఖ్యలో మరణాలు సంభవించినప్పుడు.. ప్రతి సైనికుడిని విడివిడిగా ఖననం చేయడానికి వీలుకాని పరిస్థితులు ఉంటాయి. ఒక ప్రదేశంలో 100 మృతదేహాలకు సరిపోయే స్థలంతో.. పలు భారీ సమాధులను ఏర్పాటు చేస్తున్నట్లు ఆ కథనాలు తెలిపాయి. మొత్తంగా 2వేలకు పైగా మృతదేహాలను ఖననం చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నాయి. అయితే దీనిపై ట్రంప్ యంత్రాంగం నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)