Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Prajasakti
Vekuva’s reading of Prajasakti’s report
USA - వలసలపై ట్రంప్ సర్కార్ కొరడా - 3 లక్షలకు పైగా వీసాల రద్దు
By Prajasakti||2 min read at Prajasakti
In brief
Written by a model, not by Prajasakti · not verifiedAI summary· Generated October 21, 2026
The Trump administration has canceled over 300,000 visas since January 2025, citing national security and strict anti-fraud measures.
The government has also established a special task force to combat birth tourism, which accounted for about 4,000 canceled visas.
Human rights groups have criticized the administration for bypassing proper legal procedures and creating insecurity among minorities.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
అమెరికా : అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం వీసాల రద్దుపై . అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుంచీ ఇప్పటివరకూ దాదాపు 3 లక్షల వీసాలను రద్దు చేశామని ప్రభుత్వం తాజాగా ఓ ప్రకటనలో వెల్లడించింది. 2025 జనవరిలో ట్రంప్ రెండోసారి పాలనా పగ్గాలు చేపట్టిన సంగతి విదితమే. అయితే, వీసాల రద్దుపై ఈ ఏడాది ఆగస్టు 10వ తేదీన విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. 2025 జనవరి - 2026 ఆగస్టు మధ్య కాలంలో 1.75 లక్షల వీసాలు రద్దైనట్టు అప్పట్లో పేర్కొంది. ఆ తరువాత రెండు మూడు నెలల వ్యవధిలోనే రద్దైన వీసాల సంఖ్య అమాంతం పెరిగి 3 లక్షలకు చేరుకుంది.
అమెరికా చరిత్రలో మునుపెన్నడూ చూడని విధంగా ట్రంప్ సర్కారు వీసాల రద్దు వేగాన్ని పెంచిందని విదేశాంగ శాఖ ప్రతినిధి టామీ పిగాట్ అన్నారు. అమెరికాలో చట్టాలు ఉల్లంఘించేవారు, జాతీయ భద్రతకు ముప్పుగా మారినవారు, మోసాలకు పాల్పడే విదేశీయులను ఏమాత్రం ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. వలసల కట్టడికి తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ట్రంప్ ఇప్పటికే పలుమార్లు సమర్థించుకున్నారు. దేశ భద్రతకోసమే ఈ చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రద్దు చేసిన వీసాలలో సుమారు 4,000 వీసాలు బెర్త్ టూరిజం కు సంబంధించినవి కావడం గమనార్హం.
That is the opening of Prajasakti’s story. The full report is on their site.
Read the full story at Prajasakti (opens in a new tab)