Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Visalaandhra
Vekuva’s reading of Visalaandhra’s report
ఉస్మానియా వర్సిటీ ర్యాంకు భారీగా పతనం.. 180 స్థానాలు దిగజారిన ఓయూ - Visalaandhra
By Shanthi1 min read at Visalaandhra
In brief
According to QS Asia University Rankings-2027, Osmania University (OU) dropped 180 positions to 650th place, while IIT Hyderabad improved its rank to 251st.
The article also notes that Hyderabad Central University (HCU) and several other local institutions experienced declines or made their first appearances in the rankings.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Visalaandhra so farWhat is this?
వివిధ సంస్థలు విడుదల చేస్తున్న యూనివర్సిటీ ర్యాంకింగ్‌లలో ప్రతిష్ఠాత్మక ఉస్మానియా విశ్వవిద్యాలయం (ఓయూ) స్థానం ఈ ఏడాది గణనీయంగా పడిపోయింది. క్యూఎస్ ఆసియా యూనివర్సిటీ ర్యాంకింగ్-2027లో ఓయూ ఏకంగా 180 స్థానాలు దిగజారి 650వ ర్యాంకుకు పరిమితమైంది.2026 ర్యాంకింగ్‌లో 470వ స్థానంలో ఉన్న ఈ వర్సిటీ.. తాజా జాబితాలో వెనుకబడింది. మంగళవారం ఈ ర్యాంకింగ్‌లను విడుదల చేశారు.మరోవైపు, ఐఐటీ హైదరాబాద్ తన ర్యాంకును మెరుగుపరుచుకుంది. గత ఏడాది 270వ స్థానంలో ఉన్న ఈ సంస్థ.. తాజా ర్యాంకింగ్‌లో 251వ స్థానానికి చేరింది.హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ) మాత్రం 246వ స్థానం నుంచి 270వ స్థానానికి పడిపోయింది.
ఈ యూనివర్సిటీలకు క్యూఎస్ ఆసియా ర్యాంకింగ్‌లో చోటుజేఎన్టీయూ హైదరాబాద్, ఎస్ఆర్ యూనివర్సిటీలు తొలిసారిగా క్యూఎస్ ఆసియా ర్యాంకింగ్‌లో చోటు సంపాదించాయి.జేఎన్టీయూహెచ్ 1201-1300 మధ్య ర్యాంకు సాధించగా, ఎస్ఆర్ యూనివర్సిటీ కూడా ఈ జాబితాలో స్థానం దక్కించుకుంది.ఓక్సన్ యూనివర్సిటీ 499వ ర్యాంకును సాధించింది. ఇక్ఫాయ్, ఉర్దూ విశ్వవిద్యాలయాలు 1101-1200 మధ్య ర్యాంకులు పొందగా, ఇఫ్లూ 1501ం విభాగంలో నిలిచింది.
That is the opening of Visalaandhra’s story. The full report is on their site.
Read the full story at Visalaandhra (opens in a new tab)