Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
ఉత్సాహంగా డివిజన్ స్థాయి క్రీడా పోటీలు ప్రారంభం
By Eenadu1 min read at Eenadu
In brief
The Tribal Welfare Department organized division-level sports competitions at the Indira Priyadarshini Sports Ground in Adilabad on Tuesday.
A total of 250 students from 14 ashram schools participated in various sports events.
ITDA DEO Godam Chandan attended as the chief guest and encouraged the students to play with discipline and sportsmanship.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
ఆదిలాబాద్ క్రీడా విభాగం: జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని క్రీడా ప్రాంగణంలో మంగళవారం గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ డివిజన్ స్థాయి క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. మొత్తం 14 ఆశ్రమ పాఠశాలలకు చెందిన 250 మంది బాలబాలికలు పాల్గొన్నారు. వీరికి ఖోఖో, కబడ్డీ, అథ్లెటిక్స్, వాలీబాల్, చదరంగం, క్యారమ్, టెన్నీకయిట్ క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఐటీడీఏ డీఈవో గోడం చందన్ మాట్లాడుతూ.. క్రమశిక్షణ, క్రీడా స్ఫూర్తితో ఆడాలని విద్యార్థులకు సూచించారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచి, భద్రాచలంలో నిర్వహించే రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక కావాలని, ఆదిలాబాద్ పేరును నిలబెట్టాలని…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)