Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
ఉత్సాహంగా మండల స్థాయి క్రీడా పోటీలు
By Eenadu1 min read at Eenadu
In brief
The article reports on the first-ever Mandal-level sports competition for children with special needs held at Bhavitha Kendra in Adilabad, where prizes were distributed and participants were encouraged.
It also covers an announcement by MEEO Somayya inviting women to apply for Caregiver posts for these children at the Adilabad District Institute of Education and Training (DIET) campus by the 30th of the month.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఆదిలాబాద్ కలెక్టరేట్ : రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారిగా ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమని ఇన్ఛార్జి డీఈవో అశోక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని భవిత కేంద్రం ఆవరణలో జరిగిన మండల స్థాయి క్రీడా పోటీల విజేతలకు బహుమతులు అందజేసి అభినందించారు. అంతకుముందు సాధారణ పిల్లలకు ఏమాత్రం తీసిపోకుండా ఆయా పోటీల్లో పిల్లలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విలీన విద్య సమన్వయకర్త అధికారి ఉష్కం తిరుపతి, ఎంఈవో సోమయ్య, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం లచ్చిరాం, ఎన్జీవో యూపీఎస్ హెచ్ఎం లక్ష్మణ్, ఐఈఆర్పీలు రాజన్న, పుష్ప వేణి, విద్యార్థులు వారి తల్లి దండ్రులు పాల్గొన్నారు.
ఆయా పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)