Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
ఉత్సాహంగా ప్రారంభమైన రాష్ట్రస్థాయి హాకీ పోటీలు
By Eenadu1 min read at Eenadu
In brief
According to the report from Ellareddy, the 70th State Level Hockey competitions began at the Zilla Parishad Boys High School in Bheempeta, Kamareddy district.
District Collector Ashish Sangwan inaugurated the event as the chief guest and interacted with the participating athletes from 10 districts.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఎల్లారెడ్డి: కామారెడ్డి జిల్లా బీబీపేటలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో 70వ రాష్ట్రస్థాయి హాకీ పోటీలు శుక్రవారం ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. దీనికి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ముఖ్యఅతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ క్రీడాకారులతో మాట్లాడి పోటీల నిర్వహణ, పాల్గొంటున్న జట్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. 10 జిల్లాల నుంచి పాల్గొన్న క్రీడాకారులను ప్రోత్సహించారు. క్రీడా మైదానంలో వారికి ఏర్పాటు చేసిన వసతి సౌకర్యాలను పరిశీలించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ ఆసక్తి కనబరచాలని సూచించారు. రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం లభించడం గొప్ప విషయమని, ప్రతి…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)