Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Uttam: మహారాష్ట్ర అభ్యంతరాలకు పరిష్కారం చూపాలి
By Eenadu2 min read at Eenadu
In brief
Minister Uttam Kumar Reddy directed irrigation officials to resolve Maharashtra's objections regarding the proposed Tummidihatti barrage, which are related to submergence and environmental concerns.
He held a review meeting in Hyderabad to discuss engineering modifications and mapping affected areas to address the state's concerns.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
తుమ్మిడిహెట్టిపై సమీక్షలో మంత్రి ఉత్తమ్
ఈనాడు, హైదరాబాద్: ప్రతిపాదిత తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణంపై మహారాష్ట్ర వ్యక్తం చేస్తున్న ముంపు, పర్యావరణ సంబంధిత ఆందోళనలు, అభ్యంతరాలకు పరిష్కారం చూపాలని నీటిపారుదల శాఖ ఇంజినీర్లు, అధికారులను మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. గతనెల 26న సీఎం రేవంత్‌రెడ్డి మహారాష్ట్ర సీఎంతో ఈ బ్యారేజీ నిర్మాణంపై చర్చించారు. ఆ రోజు వ్యక్తమైన అభ్యంతరాలు, ఇతర అంశాలకు పరిష్కారాలు చూపే కార్యాచరణపై మంత్రి ఉత్తమ్ హైదరాబాద్‌లో సమీక్ష నిర్వహించారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)