Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Uttam: సరిపడా బియ్యం నిల్వలు ఉన్నాయి.. ఆందోళన వద్దు: మంత్రి ఉత్తమ్
By Eenadu2 min read at Eenadu
In brief
Minister Uttam Kumar Reddy stated that the government has sufficient rice reserves and is taking strict action against hoarders and black marketeers to control prices.
He conducted a review with civil supplies officials and warned that harsh measures will be taken against those exploiting consumer needs.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
హైదరాబాద్: తెలంగాణలో బియ్యం ధరల దోపిడీపై సర్కారు ఉక్కుపాదం మోపుతోంది. ఎక్కడైనా అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. సన్న బియ్యం కిలో 66 రూపాయలు మించకుండా నియంత్రణ చర్యలు తీసుంటామని భరోసా ఇచ్చింది. ఐదు శాఖల సమన్వయంతో ముమ్మర దాడులు చేసి.. ఇప్పటికే 12 కేసులు నమోదు చేసింది. సరిపడా బియ్యం నిల్వలు ఉన్నాయని, ప్రజలు ఆందోళన చెందొద్దు అని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar reddy) తెలిపారు.
బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేసినా, బ్లాక్‌మార్కెట్‌కు తరలించి అధిక ధరలకు విక్రయించి ప్రజలపై భారం మోపినా కఠిన చర్యలు తప్పవని మంత్రి ఉత్తమ్ హెచ్చరించారు. వినియోగదారుల అవసరాలను ఆసరాగా చేసుకొని అడ్డగోలుగా లాభాలు సంపాదించాలనుకునే వారిని ప్రభుత్వం ఉపేక్షించబోదని స్పష్టం చేశారు. పెరుగుతున్న బియ్యం ధరలను అదుపులోకి తీసుకొచ్చి ప్రజలకు ఉపశమనం కల్పించేందుకు రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలను ముమ్మరం చేసినట్లు తెలిపారు. బియ్యం ధరల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై మంత్రి ఉత్తమ్.. బేగంపేట కుందన్‌బాగ్‌లోని తన క్యాంపు కార్యాలయంలో పౌర సరఫరాల శాఖ అధికారులతో సమీక్షించారు. టోకు, చిల్లర వ్యాపారులు, రైస్‌మిల్లర్లతో పౌర…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)