Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Uttar Pradesh Polls: సీట్ల చర్చలకు ‘ఎస్పీ’ సిద్ధం.. కమిటీని ప్రకటించిన అఖిలేశ్
By Eenadu2 min read at Eenadu
In brief
ఉత్తర ప్రదేశ్లో మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) కాంగ్రెస్ మరియు ఇతర భాగస్వామ్య పక్షాలతో సీట్ల సర్దుబాటుకు సిద్ధమైంది.
పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ఇందుకోసం నలుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేశారు.
ఈ నెల 23, 24 తేదీల్లో దిల్లీలో ఎస్పీ, కాంగ్రెస్ పార్టీలు సీట్ల పంపకాలపై చర్చలు జరపనున్నట్లు సమాచారం.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
ఇంటర్నెట్ డెస్క్: ఉత్తర్ప్రదేశ్లో మరి కొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయా పార్టీలు సన్నాహాలు ముమ్మరం చేశాయి. ఈ క్రమంలోనే ప్రతిపక్ష సమాజ్వాదీ పార్టీ (Samajwadi Party).. ‘ఇండియా’ కూటమిలోని కాంగ్రెస్, ఇతర భాగస్వామ్య పక్షాలతో సీట్ల సర్దుబాటుకు సిద్ధమైంది. దీనికి సంబంధించి చర్చల కోసం నలుగురు సభ్యుల కమిటీని పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ (Akhilesh Yadav) ఏర్పాటు చేశారు. ఇందులో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్గోపాల్ యాదవ్, రాష్ట్ర అధ్యక్షుడు శ్యామ్లాల్ పాల్, ఎంపీలు రాజీవ్ రాయ్, ఇక్రా చౌదరిలకు చోటు కల్పించారు. దిల్లీ వేదికగా ఈ నెల 23, 24వ తేదీల్లో ఎస్పీ, కాంగ్రెస్…
ఉత్తర్ప్రదేశ్లో 2017, 2022 అసెంబ్లీ ఎన్నికల్లో వరుస ఓటములను చవిచూసిన ఎస్పీ.. 2027లో సత్తా చాటాలని లక్ష్యంగా పెట్టుకుంది. యూపీలో మొత్తం 403 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 2022లో ఎస్పీ 347 సీట్లలో పోటీ చేయగా.. 111 చోట్ల విజయం సాధించింది. కాంగ్రెస్ 399 చోట్ల బరిలోకి దిగి.. కేవలం రెండు సీట్లకే పరిమితమైంది. అయితే.. 2024 లోక్సభ ఎన్నికల్లో ‘ఇండియా’ కూటమిలో భాగంగా పోటీ చేసిన ఈ పార్టీలు మంచి ఫలితాలు సాధించాయి. ఎస్పీ 62 స్థానాల్లో 37 గెలుచుకోగా, కాంగ్రెస్ 17 స్థానాల్లో ఆరింటిని కైవసం చేసుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే ఒరవడిని కొనసాగించాలనే ఉత్సాహంతో ఈ రెండు పార్టీలు మళ్లీ కూటమిగా పోటీచేస్తున్నట్లు…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)