Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
వాడ వాడలా రాజ్యాంగ పండుగ ..అంబేద్కర్ విద్యాసంస్థల్లో ఫొటో ప్రదర్శన, రాజ్యాంగంపై అవగాహన
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
గురువారం హైదరాబాద్ సిటీలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని వివిధ ప్రజా, కార్మిక, కుల సంఘాలు నిర్వహించాయి.
బాగ్లలింగంపల్లిలోని అంబేద్కర్ విద్యాసంస్థల్లో ఫొటో ప్రదర్శన, రాజ్యాంగ అవగాహన కార్యక్రమాలు జరిగాయి.
ఈ సందర్భంగా మాల సంఘాల నాయకులు రోస్టర్ విధానాన్ని సవరించాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ నిర్వహించి, మాలలకు న్యాయం చేయకపోతే 20 లక్షల మందితో హైదరాబాద్ ను దిగ్బంధిస్తామని హెచ్చరించారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
హైదరాబాద్ సిటీ, వెలుగు : ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటుతూ, రాజ్యాంగ పరిరక్షణే పరమావధిగా గురువారం భారత రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు. ట్యాంక్‌బండ్‌పై ముఖ్యమంత్రి నేతృత్వంలో సాగిన చారిత్రాత్మక పాదయాత్ర నగరానికి కొత్త ఉత్సాహాన్నివ్వగా, రాజ్యాంగ విలువల పరిరక్షణ కోసం వివిధ ప్రజా, కార్మిక, కుల సంఘాలు కదం తొక్కాయి.
బాగ్‌లింగంపల్లిలోని అంబేద్కర్ విద్యాసంస్థల్లో ఫొటో ప్రదర్శన, రాజ్యాంగ అవగాహన కార్యక్రమం, నెక్లెస్ రోడ్లో మాలలు, మాల ఉపకులాల ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన ఉత్సవ శోభను తెచ్చాయి. బషీర్‌బాగ్‌లోని బాబు జగ్జీవన్‌రామ్ విగ్రహం నుంచి ట్యాంక్‌బండ్‌పై ఉన్న అంబేద్కర్ విగ్రహం వరకు సీపీఐ ఆధ్వర్యంలో సాగిన 'రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీ', అంబేద్కర్ విగ్ర హం వద్ద ఐ.ఎన్.టి.యు.సి ప్రదర్శనతో నగర వీధులన్నీ నీలిరంగు జెండాలు, నినాదాలతో హోరెత్తాయి.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)