Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
వారంలో రూ.20.79 లక్షల కోట్ల నష్టం
By Eenadu||2 min read at Eenadu
In brief
The BSE Sensex and NSE Nifty closed lower on Friday, extending their losing streak to a fourth consecutive day.
Market sentiment was negatively impacted by rising Brent crude oil prices and adverse signals from foreign markets, while the rupee depreciated against the dollar.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఎఫ్ఐఐ కొనుగోళ్లు.. రూ.887.65 కోట్లు డీఐఐ కొనుగోళ్లు.. రూ.3235.36 కోట్లు
స్టాక్ మార్కెట్ వరుసగా నాలుగో ట్రేడింగ్ రోజైన శుక్రవారమూ నష్టాల్లోనే ముగిసింది. పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావంతో అంతర్జాతీయంగా బ్రెంట్ ముడి చమురు బ్యారెల్ ధర 115 డాలర్లకు చేరడం, ఈక్విటీ మదుపర్లను కలవర పెట్టింది. విదేశీ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. డాలరుతో పోలిస్తే రూపాయి మారకపు విలువ 12 పైసలు తగ్గి 94.93 వద్ద ముగిసింది. బీఎస్ఈలోని నమోదిత కంపెనీల మార్కెట్ విలువ రూ.6.59 లక్షల కోట్లు తగ్గి రూ.451.83 లక్షల కోట్ల (4.76 లక్షల కోట్ల డాలర్ల)కు పరిమితమైంది. గత శుక్రవారం ముగింపు విలువ రూ.472.62 లక్షల కోట్లతో పోలిస్తే, ఈవారంలో మదుపర్ల సంపద విలువ…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)