Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
వారంలోపు మా సమస్యలు పరిష్కరించాలి..వేధింపులు ఆపాలి.. ఇంటర్ బోర్డుకు యాజమాన్యాల అల్టిమేటం
By V6 Velugu||2 min read at V6 Velugu
In brief
Gauri Satish, president of the Telangana Private Junior Colleges Management Association, demanded that the Telangana Intermediate Board resolve the issues faced by private junior colleges within a week.
He alleged that board officials are humiliating college owners, questioning the authenticity of their fire safety certificates, and unfairly withholding recognition from over 150 colleges.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని ప్రైవేట్ జూనియర్ కళాశాలల సమస్యలను వారం రోజుల్లో పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్ జూనియర్ కళాశాలల యాజమాన్యాల సంఘం (TPJMA) రాష్ట్ర అధ్యక్షుడు గౌరి సతీష్ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహిస్తామని ప్రకటించారు. హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
రాష్ట్రంలోని ప్రైవేట్ జూనియర్ కళాశాలల పట్ల ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు వ్యవహరిస్తున్నారని గౌరి సతీష్ ఆరోపించారు. గత రెండు సంవత్సరాలుగా అఫిలియేషన్ ప్రక్రియలో కళాశాలల యాజమాన్యాలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)