Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
వాటర్ టెన్షన్… అపార్ట్మెంట్, గేటెడ్ కమ్యూనిటీల్లో పెరిగిన నీటి ఖర్చులు
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
Residents in Medchal, Kukatpally, and other Hyderabad suburban constituencies are facing rising water costs and shortages, with families spending Rs. 4,000 to Rs. 5,000 on private water tankers due to low pressure in the Jal Mandali supply.
The Congress government recently merged these areas into new municipal circles, but the Jal Mandali has not yet integrated them, leaving residents without adequate supply.
Critics allege that Jal Mandali officials are failing to fulfill tanker bookings and that district officials have not taken preventive measures against falling groundwater levels.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
అపార్ట్మెంట్ల,గేటెడ్ కమ్యూనిటీల్లో అదనపు నీటి అవసరాల భారం భారీగా పెరుగుతున్నది. అపార్ట్మెంట్ల, గెటేడ్ కమ్యూనిటీలలో కుటుంబానికి రూ.4 వేల నుంచి రూ. 5 వేల భారం పడుతున్నది. మేడ్చల్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి, ఉప్పల్ నియోజకవర్గాలలో ఉన్న అపార్ట్మెంట్ల, గెటేడ్ కమ్యూనిటీల్లో ఈ పరిస్థితి నెలకొంది. అక్టోబర్ నెలలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే మరో 10 నెలల వరకు నీటి ఎద్దడి ఇలాగే కొనసాగితే.. ఊహకే అందని విధంగా ఇబ్బందులు ఉంటాయన్న ఆందోళనలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. జలమండలి, మున్సిపల్ సర్కిళ్లు చేస్తున్న నీటి సరఫరాలోలో ప్రెజర్ మూలంగా అపార్ట్మెంట్ల, గేటెడ్ కమ్యూనిటీల్లో…
మేడ్చల్ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లోని డివిజన్లలో ప్రతి రోజూ 800 నుంచి 1200 ట్యాంకర్లకు బుకింగ్‌లు జరుగుతున్నాయి. బుకింగ్‌లో 70 శాతానికి మించి నీటి సరఫరా జలమండలి చేయడం లేదని బుకింగ్‌లు చేసుకున్న ప్రజలు ఆరోపిస్తున్నారు. దీంతో బుకింగ్ చేసిన వారం రోజులు దాటినా.. నీటి సరఫరా చేయకుండా జలమండలి అధికారులు చేతులెత్తేస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. జిల్లాలో గతంలో మిషన్ భగీరథ ద్వారా మేడ్చల్, కుత్బుల్లాపూర్ నియోజవవర్గాలలోని 112 అవాస ప్రాంతాలకు నీటి సరఫరా చేసేవారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)