Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
వచ్చే ఏడాది ఉద్యోగం మారాల్సిందే: 68 శాతం మంది ఫీలింగ్ ఇదే..!
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
According to a career reset survey 2027 by foundit, 68.4% of Indian employees plan to switch jobs in 2027 despite AI-driven market uncertainty.
The report indicates that the majority of employees view AI as a career growth opportunity and are actively upskilling rather than resigning.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
న్యూఢిల్లీ: ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ) దెబ్బతో 2026లో టెక్ రంగం షేక్ అయ్యింది. అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి వరల్డ్ టెక్ దిగ్గజాలు ఏఐ మౌలిక సదుపాయాలపై భారీగా పెట్టుబడులు పెడుతూ వ్యయాల తగ్గింపులో భాగంగా లేఆఫ్స్ ప్రకటించాయి. వేలాది మంది ఉద్యోగులను ఉన్నఫళంగా ఇంటికి పంపించేశాయి. ఉద్యోగుల్లో తమ జాబ్ ఉంటుందో.. ఊడుతుందో తెలియని ఆందోళనకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఉద్యోగులు కొత్త జాబ్ దేవుడెరుగు.. ముందు ఉన్న ఉద్యోగాన్ని కాపాడుకుంటే చాలు అనే మైండ్ సెట్లో ఉన్నారు.
ఏఐ ప్రభావంతో మెజార్టీ ఎంప్లాయ్స్ ఉన్న జాబ్ రిజైన్ చేసి కొత్త ఉద్యోగం కోసం ట్రై చేయడం ఆపేశారు. ఈ క్రమంలో foundit నిర్వహించిన కెరీర్ రీసెట్ సర్వే 2027లో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. మార్కెట్లో అనిశ్చితి ఉన్నప్పటికీ 68.4 శాతం మంది భారతీయులు 2027లో కొత్త ఉద్యోగం కోసం వెతకాలని యోచిస్తున్నట్లు తేలింది. దేశవ్యాప్తంగా 9,951 మంది ఉద్యోగుల అభిప్రాయాల ఆధారంగా ఈ సర్వే నివేదికను రూపొందించారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)