Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
వైభవంగా గిరి ప్రదక్షిణ
By Eenadu1 min read at Eenadu
In brief
కీసర మండలంలోని రాంపల్లిదాయర వెంకులో గుట్టపై ఉన్న హేమాద్రి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం గిరి ప్రదక్షిణ వైభవంగా జరిగింది.
భక్తులు స్వామి వారిని పల్లకిలో మోస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనడంతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయింది.
ఈ సందర్భంగా ప్రముఖ ప్రవచన కర్త మాచిరాజు కిరణ్ కుమార్ భక్తులకు ఆధ్యాత్మిక ప్రవచనాలు బోధించగా, సాయంత్రం కార్తీక దీపోత్సవం మరియు లింగాష్టక కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: 2 outlets · Compare coverage → · Followed over 7 days across 2 events →
కీసర: కీసర మండలం రాంపల్లిదాయర వెంకులో గుట్టలోని హేమాద్రి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం గిరి ప్రదక్షిణ వైభవంగా జరిగింది. స్వామి వారిని పల్లకిలో మోస్తూ భక్తులు గిరి ప్రదక్షిణలో పాల్గొనడంతో హేమాద్రి క్షేత్రం అంతా భక్తి పారవశ్యంతో, ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయింది. ఈ సందర్భంగా ప్రముఖ ప్రవచన కర్త మాచిరాజు కిరణ్ కుమార్ భక్తులకు ఆధ్యాత్మిక ప్రవచనాలు బోధించారు. సాయంత్రం కార్తీక దీపోత్సవం, లింగాష్టక కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. దీపాల వెలుగుల్లో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. దేవస్థాన ట్రస్ట్ ఛైర్మన్ కందాడి హనుమంత్ రెడ్డి ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
This is Eenadu’s reporting. Read it where it was published.
Read the full story at Eenadu (opens in a new tab)